క్రీడలు

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ జోడీ తమ ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌తో ఆస్ట్రేలియాను కేవలం 188 పరుగులకే కట్టడి చేసింది. వీరిద్దరూ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే, భారత అత్యుత్తమ బౌలింగ్ సమయంలో, హార్దిక్ పాండ్యా కూడా పెద్ద స్థానాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, దీంతో 9 ఏళ్ల కరువుకు తెరదించాడు. హార్దిక్ పాండ్యా పడగొట్టిన ఒక…

హార్మోన్‌ లోపంతో ఇబ్బంది… ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌… మెస్సీ జీవిత విశేషాలు తెలుసా….

హార్మోన్‌ లోపంతో ఇబ్బంది… ఇప్పుడు ప్రపంచకప్‌ విన్నర్‌… మెస్సీ జీవిత విశేషాలు తెలుసా….

ఫుట్‌బాల్‌ మీద ఏ మాత్రం ఆసక్తిలేని భారతీయులు కూడా ఇప్పుడు మెస్సీ పేరును జపిస్తున్నారు. అతడి జీవితంలో ఎన్నో అద్భుతాలు, కొన్ని విషాదాలు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం… సాకర్‌లో రారాజు… మెస్సీ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లంటే మొదట గుర్తొచ్చే పేర్లు.. మెస్సీ, రొనాల్డో. తమ ఆటతో.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. రొనాల్డో కంటే ఓ మెట్టుపైనే ఉంటాడు అర్జెంటీనా దిగ్గజం, బార్సిలోనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ. రొనాల్డోకు సాధ్యం కాని ఎన్నో ఘనతల్ని…

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా; ఆఖరు బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ పోరాటం వృధా అయింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బొటన వేలికి గాయం…

భారత్‌లో పెరుగుతున్న మహిళా గేమర్లు : హెచ్‌పీ సర్వేలో వెల్లడి

భారత్‌లో పెరుగుతున్న మహిళా గేమర్లు : హెచ్‌పీ సర్వేలో వెల్లడి

భారత్‌లో మహిళా గేమర్ల సంఖ్య పెరుగుతున్నదని, గేమింగ్‌ను ఫుల్ టైం ప్రొఫెషన్‌గా ఎంచుకునే ధోరణి కనిపిస్తోందని హెచ్‌పీ ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ స్టడీ 2022 అధ్యయనం వెల్లడించింది. HP ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్ 2021 ప్రకారం, పురుషుల కంటే (80%) ఎక్కువ మంది మహిళలు (84%) గేమింగ్‌ను కెరీర్‌గా పరిగణిస్తున్నారు, ఇది చివరికి గ్లోబల్ గేమింగ్ పరిశ్రమకు పెద్ద సంఖ్యలో ప్రతిభను కలిగిస్తుంది భారతీయ మహిళలు హైపర్ క్యాజువల్ గేమర్స్ అని మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లలో…

డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీటిపర్యంతమైన రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని..

డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీటిపర్యంతమైన రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని..

డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీటిపర్యంతమైన రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని.. టీ 20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం  టీ 20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫైనల్‌లో పాక్‌తో మ్యాచ్‌ ఉంటుందని భావించిన క్రికెట్ ప్రేమికు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ ప్రేమికులే…

చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా

చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా

ఇంగ్లండ్‌ మహిళలలతో వన్డే సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.వెటరన్ టీం ఇండియా పేసర్ ఝులన్ గోస్వామి బుధవారం (మార్చి 16) ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా పేసర్‌గా చరిత్ర సృష్టించింది. ఝులన్ ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్ వికెట్‌తో మైలురాయిని చేరుకుంది కాగా తన…

బొమ్మల భాష.. విజువల్‌ సెర్చ్‌!

బొమ్మల భాష.. విజువల్‌ సెర్చ్‌!

 విజువల్‌ సెర్చ్‌ నవతరాన్ని ఆకర్షిస్తున్నది. మొబైల్‌ సెర్చింగ్‌లో సగానికి సగం యువత వాయిస్‌, విజువల్‌ సెర్చ్‌లనే వినియోగిస్తున్నారు. వెబ్‌సైట్లకు వ్యూస్‌ తీసుకురావడం, ఉత్పత్తులను మరింతగా మార్కెట్‌ చేయడం.. ఇప్పుడంతా విజువల్‌ సెర్చింగ్‌లోనే! వినియోగదారుడికి, ఉత్పత్తిదారుడికి వారధిగా పనిచేస్తూ నేటితరాన్ని విజువలైజ్‌ చేస్తున్న దృశ్య శోధన గురించి.. అనన్య ఏదో దినపత్రికలో ఒక హ్యాండ్‌బ్యాగ్‌ ఫొటో చూసింది. వాస్తవానికి దానిగురించి తనకు ఏమీ తెలియదు. కానీ ఎలాగైనా కనిపెట్టి షాపింగ్‌ చేయాలని అనుకున్నది. గూగుల్‌ లెన్స్‌ ద్వారా ఆ…