ప్రయాణం

టూరింగ్ బైక్‌.. లేటెస్ట్ టీజర్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

టూరింగ్ బైక్‌.. లేటెస్ట్ టీజర్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

మీరు క్రాస్ కంట్రీ టూర్‌లకు వెళ్లడానికి ఇష్టపడే బైకర్‌లా? అప్పుడు, టూరింగ్ బైక్ ఒక మంచి ఎంపిక, ఎందుకంటే ఇది రహదారిపై సైక్లింగ్‌ను కొనసాగించగలదు. అయితే ముందుగా, టూరింగ్ బైక్ అంటే ఏమిటో దాని ఫీచర్లతో సహా మనం ఇంకా తెలుసుకోవాలి. నేను రైడర్‌గా పొడవైన బైక్‌పై వెళ్లడానికి ఇష్టపడతాను మరియు దురదృష్టవశాత్తు, నా మునుపటి సైకిల్ నా సాహసాలను కొనసాగించలేకపోయింది. కృతజ్ఞతగా, నాకు టూరింగ్ బైక్ గురించి తెలుసు, మరియు అది ఖచ్చితంగా నా బైకింగ్…

రైలు ఎక్కుతున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

రైలు ఎక్కుతున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

భారతీయ రైల్వే ప్రయాణికులకు కొత్త నియమనిబంధనల్ని ప్రకటించింది. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ రూల్స్ గుర్తుంచుకోవాలి. తరచూ రైల్వే ప్రయాణం చేసేవారు లేదా లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకునేవారు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా జర్నీని కొనసాగించడం కోసం ఈ రూల్స్ రూపొందించింది ప్రభుత్వం. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసేవారికి ఈ నియమనిబంధనలు ఎక్కువగా వర్తిస్తాయి. కొత్త గైడ్‌లైన్స్ పాటించకపోతే రైల్వే ప్రయాణికులు చిక్కుల్లో పడకతప్పదు. రాత్రి…

చల్లని వాతావరణంలో ఊటీ వెళ్తారా? రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ;

చల్లని వాతావరణంలో ఊటీ వెళ్తారా? రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ;

చల్లని వాతావరణంలో ఊటీ వెళ్తారా? రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ; ఊటీ : పశ్చిమ కనుమల్లో భూతల స్వర్గం. వేసవిలో ఊటీలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. సమ్మర్‌లోనే కాదు, వింటర్‌లో కూడా ఊటీకి వెళ్లేవారు ఉంటారు. చలికాలంలో ఇంకా చల్లని వాతావరణం ఉండే ఊటీలో షికార్లు చేస్తారు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకంగా ఊటీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2. హైదరాబాద్ నుంచి అల్టిమేట్ ఊటీ పేరుతో…

శ్రీవారి భక్తులకు శుభవార్త… తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా.. వివరాలు;

శ్రీవారి భక్తులకు శుభవార్త… తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా.. వివరాలు;

శ్రీవారి భక్తులకు శుభవార్త… తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా.. వివరాలు; తిరుమలలో  శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం, రూమ్ బుకింగ్ గురించి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ముందుగానే తిరుమల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఇబ్బంది లేదు. కానీ తిరుపతికి  వెళ్లాక దర్శనం ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. నేరుగా తిరుమల కొండపైకి వెళ్లి క్యూలో దర్శనానికి వెళ్లొచ్చు. భక్తులు కంపార్ట్‌మెంట్లలో ఎదురుచూడాల్సి…

తక్కువ ధరకే IRCTC థాయ్‌లాండ్ ట్రిప్.. కపుల్స్‌కైతే ఇది పండగే

తక్కువ ధరకే IRCTC థాయ్‌లాండ్ ట్రిప్.. కపుల్స్‌కైతే ఇది పండగే

తక్కువ ధరకే IRCTC థాయ్‌లాండ్ ట్రిప్.. కపుల్స్‌కైతే ఇది పండగే! పర్యాటకులను ఆకట్టుకునే IRCTC టూరిజం సంస్థ మరో నూతన ప్యాకేజీతో ముందుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే థాయ్‌ల్యాండ్ ట్రిప్‌ను  అందిస్తోంది. దీంతో మీ ప్రియమైనవారితో మీరూ హ్యాపీగా వెళ్లిరావచ్చు.థాయ్‌ల్యాండ్   అందమైన బీచ్‌లకు నిలయం, స్పా మసాజ్‌లు, బౌద్ధ ఆలయాలు, పబ్బులు, నైట్ లైఫ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ అందమైన దేశం కుర్రకారుకే కాకుండా నూతన జంటలకు, ప్రేమికులకు కూడా మంచి ఫేవరెట్…

ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూ ..అరుదైన పుస్తకాలను అన్వేషించండి!

ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూ ..అరుదైన పుస్తకాలను అన్వేషించండి!

ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూ ..అరుదైన పుస్తకాలను అన్వేషించండి! పుస్తకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంతమందైతే ఏకంగా రోజుల తరబడి పుస్తకాలను తిరగేస్తుంటారు. చాలామంది పుస్తకాల పురుగులుగా మారుతుంటారు కూడానూ. అలా వారికి ఇష్టమైన పుస్తకాలను వెతకడం చాలా కష్టమవుతుంది. అలాంటివారికి ఆర్డర్ వేయగానే కావాల్సిన పుస్తకం వారి ముందు ప్రత్యక్షమయ్యేలా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి బుక్స్ కేఫ్‌ల గురించే మనమిప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బుక్ మెన్యూలో బుక్స్ ఆర్డర్ చేయగానే…

విశాఖపట్నాన్ని ఒడిసాలో కలిపేశారు??

విశాఖపట్నాన్ని ఒడిసాలో కలిపేశారు??

మన మనసులో ఏదైతే ఉంటుందో అదే మెదడులోకి రావాలి. అక్కడి నుంచి మాట ద్వారా బయటకు రావాలి. మనసులో ఒకటి, మెదడులో మరొకటి, బయటకు చెప్పేది ఇంకొకటిగా ఉండకూడదు. మాట అనేది భగవంతుడిచ్చిన వరం. అందుకే చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అంటారు అలా కుదరనప్పుడు మాట ఇవ్వకూడదు. కానీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకన్నా అప్పుడు హామీ ఇచ్చిన బీజేపీ చేస్తుందే ఎక్కువ నష్టంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పోటీలు పడి మరీ…

ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ

ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ

చాలా సార్లు మీరు స్టేషన్‌కి వెళ్లి మీ రైలు కోసం గంటల ముందు వేచి ఉండాల్సి వస్తుంటుంది. చాలా సార్లు మీకు రైలు మిస్సైపోతుంటుంది.ఇలాంటి సమయంలో రైలు ప్రయాణం కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాల్సిన వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పుడు మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. ట్రాక్‌పై నడుస్తున్న రైలు ప్రతి క్షణం తాజా అప్‌డేట్స్‌ మీ మొబైల్‌కు వస్తుంటుంది. 2700…

విదేశాలను తలపించే పర్యాటక అందాలు మన దేశంలోనూ ఉన్నాయ్‌!

విదేశాలను తలపించే పర్యాటక అందాలు మన దేశంలోనూ ఉన్నాయ్‌!

విదేశాలను తలపించే పర్యాటక అందాలు మన దేశంలోనూ ఉన్నాయ్‌! అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని చాలా మందికి ఉంటుంది.అందుకోసం ప్రాచుర్యం పొందిన ప్రదేశాల కోసం నిత్యం అన్వేషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన దేశంలోనే విదేశాల్లో పేరుపొందిన ప్రాంతాలు ఉన్నాయి. అచ్చం విదేశీ పర్యాటక ప్రదేశాలను పోలిన అనుభూతులను ఇక్కడ పొందొచ్చు. అంతేకాదు, విదేశాలలో ఉన్న ప్రకృతి అందం భారతదేశంలో రెట్టింపు అయినట్లు ఫీలవుతారు. మరెందుకు ఆలస్యం మన దేశంలోనే ఉన్న అలాంటి పర్యాటక ప్రదేశాలలో కొన్నింటిని పలకరిద్దామా!…

వీకెండ్‌లో లక్నవరం వెళ్తున్నారా అయితే ఈ అద్భుత దృశ్యం మిస్ కాకండి

వీకెండ్‌లో లక్నవరం వెళ్తున్నారా అయితే ఈ అద్భుత దృశ్యం మిస్ కాకండి

వీకెండ్ వచ్చిందంటే చాలు ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. నగరంలో గజిబిజి జీవితానికి దూరంగా, సరదాగా రెండు రోజుల పాటు ప్రశాంతంగా గడిపేందుకు వారాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా హైదరాబాద్ , వరంగల్  నగరాలకు అతి సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు  వారాంతపు పర్యాటకులతో సందడిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు  ప్రకృతి వనాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో అధిక శాతం ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా…