ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ నుంచి నిష్క్రమిస్తున్నారా? మీ డేటా జర భద్రం..
మీ డేటాను కోల్పోకుండా ఉండాలంటే వెంటనే బ్యాకప్ తీసుకోవడం మంచిది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మీ అకౌంట్లో డేటాను ఆర్కైవ్ చేసేందుకు డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది.
ట్విట్టర్ హెల్ప్ పేజీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ మీ ప్రొఫైల్ డేటా, మీ ట్వీట్లు, మీ లైవ్ మెసేజ్‌లు మీ మూవెంట్స్, మీ మీడియా (ట్వీట్లు, డైరెక్ట్ మెసేజ్‌లు లేదా మూమెంట్లకు యాడ్ చేసిన ఫొటోలు, వీడియోలు, గిఫ్లు వంటి వివరాలను డౌన్లోడ్ చేసుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది).
మీ ఫాలోవర్ల లిస్టు, మీరు ఫాలో అయ్యే యూజర్ల లిస్టు, మీ అడ్రస్ బుక్, మీరు క్రియేట్ చేసిన సభ్యులు లేదా ఫాలో అయ్యే లిస్టులు, మీరు అకౌంట్లో పోస్టు చేసిన మొత్తం డేటాను సులభంగా డౌన్లోడ్
చేసుకోవచ్చు. ట్విట్టర్ యూజర్లుహాటముల్, జేసన్ఫైల్లలో మీ అకౌంట్లను ఇంటిగ్రేడ్ చేసిన డేటాను మెషిన్-రీడబుల్ ఆర్కైవ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ట్విట్టర్ డేటాను ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీ కంప్యూటర్లో మీ ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ చేయండి.
* మీ సిస్టమ్ స్ర్కీన్ ఎడమ వైపున ఉన్న ప్రధాన మెనుకి నావిగేట్ చేయండి. ‘ మోర్ టాప్ చేయండి.
* ఇక్కడసెట్టింగ్స్, ప్రైవసీఎంచుకోండి
* ఇక్కడ, మీ అకౌంట్ ఎంచుకోండి.
* ఆ తర్వాత, మీ డేటా ఆర్కైవ్నుడౌన్లోడ్ఆప్షన్ ఎంచుకోండి.
* మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించి, ఆపైరిక్వెస్ట్ ఆర్కైవ్ఎంచుకోండి.
* ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల కోసం దశలు ఒకే విధంగా ఉంటాయని గమనించండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* మెయిన్ మెనూని యాక్సెస్ చేసేందుకు నావిగేషన్మెనూ ఐకాన్‌పై టాప్ చేయండి.
* ఆ తర్వాత, సెట్టింగ్‌లు, ప్రైవసీ ఆప్షన్‌పై టాప్ చేయండి.
* ఇక్కడ మీ అకౌంట్ ఎంచుకోండి
మీ డేటా, అనుమతుల కింద మీ ట్విట్టర్ డేటాపై టాప్ చేయండి.
* మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించి, ఆపైరిక్వెస్ట్ ఆర్కైవ్ఆప్షన్ టాప్ చేయండి.
ఆ తర్వాత, మీ ఆర్కైవ్ సిగా ఉన్నప్పుడు ట్విట్టర్ మీకు ఈ-మెయిల్‌ను, యాప్‌లో నోటిఫికేషన్‌ను పంపుతుంది. ప్లాట్‌ఫారమ్ డేటాను షేర్ చేసేందుకు సాధారణంగా 24 గంటలు పడుతుంది. డౌన్‌లోడ్‌లో ‘