విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!
విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు! ఏపీ విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై ధర్మాన మండిపడ్డారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలన్నారు. 60ఏళ్లుగా చెన్నైలో రాజధాని ఉన్నపుడు అక్కడికి వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించామని, తర్వాత కర్నూలు రాజధాని చేస్తే 600-700 కిలోమీటర్లు వెళ్లారని, ఆ తర్వాత…