cars

డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్

డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్

ఇప్పటి వరకు డ్రైవర్ లేని కార్లు బస్సులను వార్తల్లోనే చూసి.. చదివి ఉంటారు… అయితే డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం త్వరలో మీ కోరిక నెరవేరనుంది. మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్. ప్రస్తుతం వాటిలో జర్నీ చేయాలంటే మాత్రం సౌత్ కొరియా వెళ్లాలి. అక్కడకి వెళ్తే మీరు డ్రైవర్‌ లేని బస్సులో ప్రయాణించొచ్చు. చిన్న వ్యాను పరిమాణంలో ఉండే ఈ బస్సు డ్రైవర్‌ లేకుండానే రోడ్లపై రయ్యుమంటూ పరుగులు పెడుతోంది. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు. పూర్తిగా…