అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి
టెక్నాలజీ అనేది దినచర్యలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. సోషల్ మీడియా ద్వారా మహిళల వాణి విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇదంతా నాణానికి ఒకవైపే. నెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నా .. అంతకు రెట్టింపు మోసాలూ జరుగుతున్నాయి.వుమన్ సేఫ్టీ :- టెక్నాలజీ అనేది దినచర్యలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. సోషల్ మీడియా ద్వారా మహిళల వాణి విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇదంతా నాణానికి…