పేటీఎంతో మీ ఎల్పిజి సిలిండర్లను బుకింగ్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. బుకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ప్రాసెస్ ఇదిగో..!
ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం కంపెనీ పేటీఎం తమ యూజర్లు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా.. పేటీఎం యూజర్లు ఎవరైతే.. తమ ఎల్పిజి సిలిండర్లను యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటారో వారికి ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అందులో భారత్ గ్యాస్, ఇండనే హెచ్పి గ్యాస్ అంతటా ఎల్పిజి సిలిండర్ బుకింగ్‌పై యూజర్లకు పేటీఎం అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది. డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం…