ఇ-ఓటర్ ఐడీ… సింపుల్గా డౌన్లోడ్ చేయండి ఇలా
మీకు ఓటు హక్కు ఉందా? మీ ఓటర్ ఐడీ కార్డ్ ఇంట్లో ఎక్కడ దాచారో గుర్తులేదా? మీరు ఒక్క నిమిషంలో మీ ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేసినట్టు ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్లోడ్ చేసి మీ స్మార్ట్ఫోన్లో దాచుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం 9.8…