మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తేసరిపోతుంది..
ఏళ్లుపెరుగుతున్నాయి…టెక్నాలజీకూడాఅభివృద్ధిచెందుతుంది..మనవళికి..పతి్ర..పని..సులువుచేస్తుంద.ి.ఆ కాలక్రమేనా..ఈ గూగుల్ మ్యా ప్ ని కూడా డెవలప్ చేసారు..మనకికావాల్సి న వాళ్ళ అడస్్ర
తెలుసుకోవాలన్నా ..మనం ఏదిఅయినా ట్రాక్ చేయాలన్నా ..ప్రతి ఒక్కరు..ఈ గూగుల్ మ్యా ప్ నే యూజ్
చేస్తున్నా రు…
Google Maps ఎలా అభివృద్ధిచేయబడింది?
2004లో, గూగుల్ మ్యా ప్స్ వేర్ 2 టెక్నా లజీస్లో ఇద్దరు డానిష్ సోదరులు లార్స్ మరియు జెన్స్ ఐల్స్ట్రెప్్ట్రె
రాస్ము స్సేన్ రూపొందించిన C++ ప్రోగ్రామ్‌తో అభివృద్ధిచేయబడింది. దిశలను చూపించేస్టాటిక్ మ్యా ప్‌లను
రూపొందించడం ప్రారంభ ఆలోచన, మరియు వారు దీన్ని వినియోగదారుల కోసం ఉచిత మరియు జూమ్ చేయగల డిజిటల్ మ్యా ప్లుగా మార్చా లని కూడా కోరుకున్నా రు.
టెక్నాలజీ.. జనాలకు ఎంతో మేలు చేస్తుంది. ఆపదలో ఉన్నవారిని గండం నుంచి గట్టెక్కించేపయత ్ర ్నం
చేస్తుంది. అలాంటివాటిలో ముఖ్యమైనదిఫోన్ ట్రాకింగ్.
ఇంతకీఆ ఫోన్ ట్రాకింగ్ ఏంటో?గూగుల్ మ్యాప్స్ తో ఎలా ట్రాక్ చేయాలి తెలుసుకుందామా?
సాధారణంగా మనం మన కుటుంబ సభ్యులతో పాటు, మిత్రులతో నిత్యం ఫోన్లలో మాట్లాడుకుంటాం.. రోజు
కలిసినా.. కొన్ని విషయాలను ఫోన్ ద్వారానే తెలుసుకునేప్రయత్నం చేస్తాం. మనం చాలా ముఖ్యం
అనుకున్న వాళ్లు దగ్గర ఉంటేఓకే.. ఒకవేళ ఏదైనా పనిమీద దూరం వెళ్తే? అక్కడ ఏదైనా ఇబ్బంది
ఎదురైతే? ప్రతి ఒక్కరికిఇలాంటిఆలోచన వస్తుంది.
అందుకే.. వారు దూరంగా ఉన్నా.. ఎక్కడికివెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేవిషయాలను
తెలుసుకునేఅవకాశం ఉంది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇదిపెద్దవిషయం ఏమీ
కాదు. ఫోన్ ట్రాకింగ్ ఉపయోగించి మన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు.. ఎక్కడ ఉన్నారో.. ఎటు వెళ్తున్నారో
ట్రాక్ చేసుకొనేఅవకాశం ఉంది
ఐఫోన్, ఐపాడ్లో ఎలా?
మీ మిత్రులను ట్రాక్ చేయడానికిiPhone, iPadలో గూగుల్
మ్యాప్స్ లో వారిజీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్
చేసిమీ ప్రొపైల్ పిక్ నొక్కి.. మీ మిత్రుడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేర్ లొకేషన్ బటన్ ను ట్యాప్
చేయాలి. ఇప్పుడు మీరు మీ లొకేషన్‌ను ఎంతసేపు షేర్ చేయాలనుకుంటున్నారు? ఎవరికిషేర్ చేయాలి
అనుకుంటున్నారు? అనేదిపొందుపర్చాలి.
మీకు నచ్చినన్ని కాంటాక్ట్ నెంబర్లకు మీరు టిక్ చేయవచ్చు. ట్రాకింగ్ కు రెడీగా ఉన్నప్పుడు మీ
iPhoneలో షేర్ బటన్‌ను నొక్కాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని ట్రాక్
చేయడానికినొటిఫికేషన్ అందుకుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ దాదాపు ఇదేపద్దతిని ఉపయోగించి
మిత్రులను, కుటుంబ సభ్యులను ట్రాక్ చేసేఅవకాశం ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్ యొక్క ప్రయోజనాలు :-
మన సొంత లొకేషన్ హిస్టరీని సైతం తెలుసుకునేవెసులుబాటు ఉంది..
ఇదిశాటిలైట్ సింబాలిజం, రోడ్ మ్యాప్‌లు, 360° బౌలేవార్డ్‌లు, నిరంతర కదలిక పరిస్థితులు మరియు
కాలినడక, వాహనం, బైక్ మరియు వాయుమార్గం లేదా బహిరంగ రవాణా ద్వారా వెళ్లడానికిసిద్ధంగా ఉన్న
అన్ని మార్గాలను అందిస్తుంది. Google మ్యాప్స్ భూగోళంలోని భూ జిల్లాలు మరియు గురించి
ఖచ్చితమైన డేటాను అందిస్తుంది.