ఫెస్టివల్ సేల్‌లో బ్లాపంక్ట్ 43- అంగుళాలు, 55 అంగుళాల మోడల్స్‌ను వరుసగా రూ .28,999, రూ .34,499 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు మోడల్స్‌లో HDR10+, 50W/60W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్, ఎంఈఎంసీ టెక్నాలజీ, గూగుల్ ప్లే వంటి అట్రాక్టివ్ ఫీచర్లను అందించింది. కంపెనీ ఇటీవల 65 -అంగుళాల మోడల్‌ను రూ. 55,999 ధర వద్ద విడుదల చేసింది.
షియోమి రెడ్మీ ఎక్స్ 50, ఎక్స్ 55
అమెజాన్ ఇండియాలో షియోమి రెడ్మీ ఎక్స్ 50, ఎక్స్ 55 రెండు మోడళ్లు వరుసగా రూ .37,999, రూ .42,999 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. 65 అంగుళాల రెడ్‌మి ఎక్స్ 65 4 కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రూ .57,499 వద్ద లభిస్తుంది. వీటిలో డాల్బీ విజన్, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, హెచ్డీఆర్10+, డాల్బీ ఆడియో, 30W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.
శామ్సంగ్ క్యూఎల్ఈడీ 4K టీవీ
అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌టీవీని కేవలం రూ .59,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ రూ .34,990 ధర వద్ద లభిస్తుంది. వీటిలో HDR, HDR10+, 40W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.
సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని రూ .50,240 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 55 -అంగుళాల మోడల్ రూ .70,740 ధర వద్ద లభిస్తుంది. 65- అంగుళాల మోడల్ రూ. 96,740 వద్ద అందుబాటులో ఉంటుంది. వీటిలో 4K HDR, వాయిస్ సెర్చ్, 4K X1 ప్రాసెసర్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించింది.
వన్‌ప్లస్4K ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ
వన్‌ప్లస్ తన బడ్జెట్ Y సిరీస్, U సిరీస్ స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 50- అంగుళాల వన్‌ప్లస్ U సిరీస్ 4K LED ఆండ్రాయిడ్ TV మోడల్‌ను రూ. 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 65-అంగుళాల మోడల్ రూ. 66,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.
టీసీఎల్ ఏఐ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
టీసీఎల్ ఎల్ఈడీ, క్యూఎల్ఈడీ లైనప్‌లోని స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 50 అంగుళాల టీసీఎల్ ఏఐ 4K యూహెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ కేవలం రూ .34,999 ధర వద్ద లభిస్తుంది. 55 -అంగుళాల మోడల్‌ను రూ .41,999 వద్ద, 55 -అంగుళాల మోడల్ రూ.59,999 వద్ద, 55 -అంగుళాల ప్రీమియం మోడల్‌ను రూ .1,05,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు
బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ UHD స్మార్ట్ టీవీ
ఫెస్టివల్ సేల్‌లో బ్లాపంక్ట్ 43- అంగుళాలు, 55 అంగుళాల మోడల్స్‌ను వరుసగా రూ .28,999, రూ .34,499 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు మోడల్స్‌లో HDR10+, 50W/60W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్, ఎంఈఎంసీ టెక్నాలజీ, గూగుల్ ప్లే వంటి అట్రాక్టివ్ ఫీచర్లను అందించింది. కంపెనీ ఇటీవల 65 -అంగుళాల మోడల్‌ను రూ. 55,999 ధర వద్ద విడుదల చేసింది.
షియోమి రెడ్మీ ఎక్స్ 50, ఎక్స్ 55
అమెజాన్ ఇండియాలో షియోమి రెడ్మీ ఎక్స్ 50, ఎక్స్ 55 రెండు మోడళ్లు వరుసగా రూ .37,999, రూ .42,999 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. 65 అంగుళాల రెడ్‌మి ఎక్స్ 65 4 కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రూ .57,499 వద్ద లభిస్తుంది. వీటిలో డాల్బీ విజన్, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, హెచ్డీఆర్10+, డాల్బీ ఆడియో, 30W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.
శామ్సంగ్ క్యూఎల్ఈడీ 4K టీవీ
అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌టీవీని కేవలం రూ .59,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ రూ .34,990 ధర వద్ద లభిస్తుంది. వీటిలో HDR, HDR10+, 40W స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది.
సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సోనీ బ్రావియా 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని రూ .50,240 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 55 -అంగుళాల మోడల్ రూ .70,740 ధర వద్ద లభిస్తుంది. 65- అంగుళాల మోడల్ రూ. 96,740 వద్ద అందుబాటులో ఉంటుంది. వీటిలో 4K HDR, వాయిస్ సెర్చ్, 4K X1 ప్రాసెసర్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించింది.
ఎన్నెన్నో ఆఫర్స్ వున్నాయి కాబట్టి ఏ ఒక్కట్టీ వదులుకోకండి ..మరి ఇంకెందుకు ఆలస్యం…?