ఈ రాత్రి వరకే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్.. టాప్ 5G ఫోన్లపై అదిరే డీల్స్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

భారత మార్కెట్లోకి అతి త్వరలో 5G సర్వీసులు  అందుబాటులోకి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్  అతి కొద్ది గంటల్లో ముగియనుంది.

తమకు ఇష్టమైన ప్రొడక్టులను తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు. అందుకు ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ఈ సేల్ ఈవెంట్ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఇప్పటికీ ఐఫోన్ 13, నథింగ్ ఫోన్ 1 పిక్సెల్ ౬యా, శంసుంగ్ గాలక్సీ  S22+ సహా అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మీరు మిస్ కాకుండా ఉండేందుకు అన్ని 5G ఫోన్ డీల్‌లను మీకోసం అందిస్తున్నాం.

ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎండ్స్ టునైట్ ఐఫోన్ 13 at Rs 58,900,అండ్ ఒథెర్ 5G ఫోన్ డీల్స్

సెప్టెంబర్ 30న బిగ్ సేల్ ఎండ్ : బెస్ట్ 5G ఫోన్ డీల్స్ ఇవే :
ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ.58,990తో అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై అదనంగా రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే ప్రాథమికంగా కొనుగోలుదారులు దీనిని రూ. 57,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ పొందే కొనుగోలుదారులు మంచి డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 13ని రూ. 50వేల కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 16,900 వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. మీ ప్రస్తుత ఫోన్ కండిషన్, ఎన్నాళ్లు వాడుతున్నారు అనే ఆధారంగా ఎక్స్ఛేంజ్ మొత్తం లెక్కించడం జరుగుతుంది

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ (1) రూ. 29,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ ధర (8GB RAM + 128GB స్టోరేజ్) మోడల్‌పై యాక్సిస్ , ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది.16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తుంది.

ఈ-కామర్స్ దిగ్గజం కూడా రియల్మే 9 ప్రో 5G ఫోన్‌ను రూ. 16,999కి విక్రయిస్తోంది. వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 17,999 ధర ట్యాగ్‌తో లాంచ్ అయింది. పిక్సెల్6a కూడా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 43,999 నుంచి తగ్గి రూ. 34,199కి విక్రయిస్తోంది. తద్వారా కస్టమర్లకు రూ.9,800 డిస్కౌంట్ లభిస్తోంది. ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ. 3,500 అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. దీని ధర రూ. 30,699కి తగ్గుతుంది. ఐఫోన్ 11 కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 36వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

ఐఫోన్ రూ. 35,990 తగ్గింపు ధరతో ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ధర 64GB స్టోరేజ్ మోడల్‌పై ధరను అందిస్తోంది. శంసుంగ్ గాలక్సీ M13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999, శంసుంగ్ గాలక్సీ F23 రూ. 12,499కి అందుబాటులో ఉంది. చివరగా, శంసుంగ్ గాలక్సీS22 5G, 128GB స్టోరేజ్ మోడల్‌కు తక్కువ రూ. 55,990కి సేల్ అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఈ ఏడాది ప్రారంభంలో రూ.72,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *