వారి దగ్గరే దేశంలో సంపదంతా.. షాకింగ్ నిజాలు.. ఎన్ని లక్షల కోట్లంటే..
సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా స్టోరీ” పేరుతో ఆక్స్‌ఫామ్ తాజా నివేదికను విడుదల చేసింది. దేశంలోని 100 మంది అత్యంత ధనవంతుల సంపద ఏకంగా రూ.54.12 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో టాప్-10 అత్యంత సంపన్నుల సంపద రూ.27.52 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. వీరి సంపద 2021 నుంచి 32.8 శాతం పెరిగిందని తెలిపింది.వారి వద్దే సంపద.. 2021లో దేశంలోని మెుత్తం సంపదలో 40.6 శాతం కేవలం ఒక్క శాతం…
సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కన్నా.. ఆ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్న యువత..
టెంపరరీ లేదా గిగ్ వర్కర్లకు 2022 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ నెలకొన్నట్లు తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది. నిర్ధిష్ట రంగాల్లో పార్ట్‌టైమ్‌గా పనిచేసే వీరికి పది రెట్లు డిమాండ్ పెరగడం, గిగ్ వర్కర్స్ మూడు రెట్లు పెరగడం వల్ల గతేడాది గిగ్ ఎకానమీకి అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిందని టాస్క్‌మో రిపోర్ట్- 2022 తెలిపింది. గ్రేట్ రిటైర్‌మెంట్, మూన్‌లైటింగ్ నుంచి లేఆఫ్ సీజన్ వరకు అనేక మార్పులు, అలానే గిగ్ మార్కెట్‌లోని సౌకర్యవంతమైన నియామకం,…
టెన్త్ పాసయ్యారా? అదనంగా ఆదాయం సంపాదించండి ఇలా
అదనంగా ఆదాయం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మరిన్ని ఆదాయ మార్గాలను వెతుకుతున్నారా? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమించుకుంటోంది. ఇండివిజ్యువల్ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియించడానికి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఆసక్తి గల వారు దరఖాస్తు చేయొచ్చు. తమ బ్యాంకింగ్ సేవల్ని విస్తరించేందుకు, మరికొందరు కస్టమర్లకు సేవలు అందించడం కోసం ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమిస్తోంది. మరి ఐపీపీబీ…
మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ :-ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతూనే ఉంటుంది. గతంలో డబ్బులు వేరే వారికి పంపాలన్న, తీసుకోవాలన్న కూడా బాంకు లకు పోయి గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వేచి…
ఇంటి నుంచే చేసే వ్యాపారం.. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం.. ఓ లుక్కేయండి
కరోనా అనంతరం మనందరీ ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పు వచ్చింది. చిన్నదో పెద్దదో ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేయడం ఉత్తమం అని ఈరోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. వ్యాపారం చేయాలంటే.. లక్షల్లో పెట్టుబడి ఉండక్కర్లా.. మంచి ఆలోచన కష్టపడే తత్వం ఉంటేచాలు.. చిన్నపాటి పెట్టుబడితో అయినా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. వ్యాపారం రంగంలోకి ప్రవేశించి సొంత ఊళ్లో ఉండే చేసే చక్కని బిజినెస్ ఐడియా ఉంది. ఇందులో పెద్దగా ఇన్వెస్ట్ మెంట్ కూడా పెట్టకర్లేదు. ఏమి అవసరంలేదు. అంతేకాక…
కారు కొనాలనుకునే వారికి శుభవార్త .. ఏకంగా రూ. 57 వేల తగ్గింపు..!
కార్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కారు కొనాలనుకునేవారు ఇదే నుంచి సమయం. ఏకంగా వేలల్లో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయినా మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి.. రెనో కార్లపై ఏకంగా రూ.75 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. రెనో క్విడ్ కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.కారు కొనాలని భావిస్తున్నారా.. అయితే ఇప్పుడు మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 75 వేల వరకు తగ్గింపు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం చాలా…
సహారా ఇండియాలో మీ డబ్బు ఇరుక్కుందా.. అయితే ఈ వార్త మీకోసమే..
సహారా గ్రూప్ గురించి తెలియని వారు ఉండరన్నది అతిశయోక్తి కాదు. ఎందుకంటే రెండు దశాబ్దాల కిందట చాలా మంది చిన్న పొదుపరులు తమ డబ్బును అధిక రాబడుల కోసం ఈ కంపెనీలో డిపాజిట్ల రూపంలో పెట్టుబడి పెట్టారు. అయితే ఆ తర్వాత కంపెనీ ఏమైందో మనందరికీ తెలిసిందే. అలా ఈ కంపెనీలో చాలా మంది డబ్బు చిక్కుకుపోయింది. దానిని తిరిగిపొందేందుకు ఉన్న మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ డబ్బు కూడా సహారా ఇండియాలో చిక్కుకుపోయి ఉంటే,…
పీపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే డబ్బు ఎవరికి చెల్లిస్తారు?
పని సమయంలో డబ్బు ఆదా చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ప్రజలు సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాలి. ప్రజలు తమ విశ్రాంత జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి సంపాదించిన డబ్బును వివిధ పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెడతారు. కానీ దురదృష్టవశాత్తు, ఖాతాదారులు చనిపోతే వారు కష్టపడి సంపాదించిన డబ్బు ఏమవుతుంది దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన పొదుపు పథకాలలో పీపీఎఫ్ ఒకటి. పీపీఎఫ్‌కు వడ్డీ ప్రస్తుతం 7.10%గా ఉంది. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. వడ్డీపై ఆదాయపు పన్ను లేకపోవడం…
పోస్టాఫీసులో నామినీ లేకుండా డబ్బు తీసుకోవచ్చా.. ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది
దేశంలో పోస్టాఫీసులు మరింతగా అభివృద్ది చెందుతున్నాయి. వినియోగదారులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు ప్రస్తుతం అన్ని రకాల స్కీమ్‌లు, సేవలు అందిస్తున్నాయి. దేశంలో పోస్టాఫీసుల కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. అయితే ఏదైనా అకౌంట్ తీస్తే అందులో నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. పోస్టాఫీసులు సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసే సమయంలో కస్టమర్లు నామినీ కాలమ్‌ను పూరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కారణంగా ఖాతాదారుడు మరణిస్తే అటువంటి పరిస్థితిలో ఖాతాలో…
అగమ్యగోచరంగా IT కంపెనీల భవిష్యత్తు.. టెక్కీల షాకింగ్ నిర్ణయం.. 2025 నాటికి..
ఒక పక్క కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులు ఒక బాంబు లాంటి వార్త బయటపెట్టారు. తాజాగా టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించిన నివేదికలో షాకింగ్ నిజాలు ప్రచురణ కావటం ఐటీ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక తలనొప్పి తగ్గుతోంది అని కంపెనీలు భావిస్తున్న సమయంలో మరో తలనొప్పి మెుదలైంది. ఒక పక్క కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులు ఒక బాంబు లాంటి వార్త బయటపెట్టారు. తాజాగా టీమ్‌లీజ్…
- 1
- 2