ఆరోగ్యం

ఒత్తిడి’ మీరనుకున్నంత చెడ్డదేం కాదు.. మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఒత్తిడి’ మీరనుకున్నంత చెడ్డదేం కాదు.. మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో మనం తరచుగా వింటుంటాం. ఒత్తిడి వల్ల నిద్రలేమి, బరువు పెరగడం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు వస్తుంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒత్తిడి ఉంటుంది. దానిని ఎలా మేనేజ్ చేశామన్న దానిపైనే ఒత్తిడి ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి సంబంధాలనూ దూరం చేస్తుంది. మనల్ని మనకే దూరం చేసే మహమ్మారి అది. అయితే అందరి జీవితాల్లోనూ ఒత్తిడి ఒకేలా ప్రభావం చూపదు. దానిని ఎలా ఎదుర్కొంటున్నాం అనే దానిపైనే…

తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు..

తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు..

ప్రతి వ్యక్తి ఆశావాది ఎంత కాలం జీవించినా.. మరికొంతకాలం జీవిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది. కాని మన ఆయుష్షు మన చేతిలోనే ఉందంటున్నారు వైద్య నిపుణులు. రోజుకు సగటున 10 నిమిషాల పాటు వాకింగ్  చేయడం ద్వారా ఆవ్యక్తి అదనంగా 16సంవత్సరాల జీవితకాలన్ని పొందగలడని, వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికి చలాకీగా ఉండేందుకు వ్యాయామం దోహదపడుతుంది. అలాగే వ్యాయమంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని.. ఒక వ్యక్తిపై ఆధాపడి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్…

7 రోజుల్లోనే బరువు పెరగాలంటే.. ఇలా చేయాలి..

7 రోజుల్లోనే బరువు పెరగాలంటే.. ఇలా చేయాలి..

మనలో బరువు ఎలా తగ్గాలి అని బాధపడే వారితో పాటు బరువు ఎలా పెరగాలి అనే బాధపడూ వారు కూడా ఉన్నారు. అధిక బరువుతో కొందరు బాధపడుతుంటే బరువు పెరగడం లేదని కొందరు బాధపడతారు. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు ఎలా తలెత్తుతాయో ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువు ఉన్నా కూడా అదే విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు తక్కువగా ఉండడం వల్ల నీరసం, రక్తహీనత, అలసట, శరీరంలో రోగ నిరోధక శక్తి…

రక్తదానం ఎందుకు చేయాలి..? చేస్తే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటీ.. పూర్తి వివరాలు మీకోసం

రక్తదానం ఎందుకు చేయాలి..? చేస్తే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటీ.. పూర్తి వివరాలు మీకోసం

రక్తదానం చేయడం.. గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు. అందుకే రక్తందానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. రక్తదానం చేయడం వల్ల.. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే.. రక్తదానం చేసినవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు, ఆర్‌బీసీ, ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు. అంటే, రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట. అయితే.. రక్తదానానికి…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..? మన శరీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవసరం. మన శరీరంలో జరిగే జీవక్రియల్లో నీరు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నీరు లేని మానవ మనుగడను ఊహించడమే చాలా కష్టం. అయితే చాలా మంది చలికాలం, వర్షాకాలంలో అసలు నీటినే తాగరు. చల్లటి నీటినే అస్సలే తాగరు. వేసవి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మరీ తాగుతారు. అసలు చల్లటి…

రాత్రి ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఫాలో కండి.

రాత్రి ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఫాలో కండి.

వేళకాని వేళలో నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. తక్కువ నిద్ర అనేది సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య మెదడును సరిగా పనిచేయనీదు. నిద్ర సరిగా లేని వారు రోజంతా గందరగోళంగా, చికాకుగా ఉంటారు. అంతే కాకుండా తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటులో హెచ్చుతగ్గులు, స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం పెరగటంతో పాటు బరువు పెరగడంలోనూ, రక్తంలో చక్కెర…

ప్రతికూల ఆలోచనలా..? ఈ ఐదు మార్గాలను ట్రై చేయండి.

ప్రతికూల ఆలోచనలా..? ఈ ఐదు మార్గాలను ట్రై చేయండి.

కాగ్నిటివ్ ట్రయాంగిల్ పద్దతి మన ఆలోచనలను, మన భావాలను ఎలా ప్రభావితం చేస్తాయని చెపుతుంది. ఆలోచనలు మనలో ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. ఇవి ప్రతికూలమైనవా లేక అనుకూలమైనవా అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కాగ్నిటివ్ ట్రయాంగిల్ పద్దతి మన ఆలోచనలను, మన భావాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది చెపుతుంది. మనిషి శారీరక మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసేవి ఆలోచనలే. పోల్చుకోవద్దు..  ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతికూల ఆలోచనలను ఎదుర్కొంటారు. “నేను…

ఒత్తిడిని తగ్గించుకోవాలంటే..

ఒత్తిడిని తగ్గించుకోవాలంటే..

ఇంట్లో గృహిణులైనా, యువత అయినా ఒత్తిడికి లోనవడం సహజం. ముఖ్యంగా ఇంటికే అధికంగా పరిమితమయ్యే మహిళలల్లో ఒత్తిడి శాతం అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో, తీవ్రమైన పని ఒత్తిళ్ల వలన అలాగే అదనపు బాధ్యతల వలన శారీరక అలాగే మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇక్కడ, ఒత్తిడి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని మనం గమనించాలి. భయానక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు చాలా మందిలో ఒత్తిడి పెరుగుతుంది. శరీరం అనేక హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ట్రామాటిక్ లైఫ్ ఈవెంట్స్ వలన…

కాఫీ పొడితో జుట్టుకి ఇలా చేసారంటే.. జుట్టు ఆరోగ్యం తో అందం గా కనిపిస్తుంది..

కాఫీ పొడితో జుట్టుకి ఇలా చేసారంటే.. జుట్టు ఆరోగ్యం తో అందం గా కనిపిస్తుంది..

ప్రస్తుత రోజుల్లో ఒత్తుగా మృదువుగా జుట్టు కనబడటమే అరుదైపోయింది. అందరికి జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం చూస్తున్నాము. అందుకు తరచూ మనం ఉపయోగించే రసాయనిక షాంపులు, హెయిర్ డ్రైయ్యర్స్, హెయిర్ స్ట్రెటనింగ్ ప్రొడక్ట్స్ , హెయిర్ జెల్స్ ముఖ్య కారణం. జుట్టు పల్చబడినప్పుడు అందం మీద ప్రభావం చూపుతుంది,అందుకే సైంటిఫిక్ గా మనకి తెలిసిన చిట్కాలు వాడి ఒత్తైన కురులు కాపాడుకుందాం. ఒత్తైన జుట్టును పొందడం ప్రతి ఒక్క అమ్మాయి కళ.. జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి…

వామ్మో.. నిద్రలేమి వల్ల ఈ భయంకర జబ్బులు ఖాయం

వామ్మో.. నిద్రలేమి వల్ల ఈ భయంకర జబ్బులు ఖాయం

ఏదైనా సరే.. ఎక్కువైనా, తక్కువైనా అనర్థాలే కలుగుతాయి. నిద్ర విషయంలోనూ అంతే.. నిద్రలేమితో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడితే.. అతినిద్ర కూడా అనర్థమేనంటున్నారు పరిశోధకులు. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్యసమస్యలు చుట్టుముడుతున్నాయి నిద్రలేమి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలంపాటు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఏ పనిపై దృష్టి పెట్టకపోవడం వంటి సమస్యలు…