ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వంకాయ తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా..
ఏడాది పొడవునా దొరికే కూరగాయ వంకాయ. హిందూ మత శ్రాద్ధ కర్మలందు వంకాయని ఉపయోగించరు. కనుక ఈ వంకాయ మనదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చినదిగా భావిస్తున్నారు. అయితే వంకాయతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో వంకాయ తినడం ప్రమాదకారి కూడా. ముఖ్యంగా అలర్జీలతో బాధపడే వారు వంకాయ తినకండి. అలెర్జీ మరింత తీవ్రమవుతుంది. డిప్రెషన్ కు మందులు వాడుతుంటే వంకాయ తినకూడదు. కంటికి సంబంధించిన ఇబ్బందులున్నా…
శరీరంలో వేడి అసలు ఎలా వస్తుంది..? వేడి తగ్గేందుకు ఏం చేయాలి..?
శరీరంలో వేడి అసలు ఎలా వస్తుంది..? వేడి తగ్గేందుకు ఏం చేయాలి..? వేసవి కాలంలో వచ్చే సమస్యలలో మన శరీరంలో వేడి చేయడం ఒకటి. మనలో కొందరు గోధుమ పిండితో చేసిన పదార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి కాయ, గోంగూర, ఆవకాయ వంటి వాటిని తినడం వల్ల శరీరంలో వేడి చేయడం వంటిది జరుగుతుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవమని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో నిరంతరం కణజాలం నుండి శక్తి ఉత్పత్తి…
ఇలా చేస్తే మెడ నొప్పి5 నిమిషాల్లో నయం చేయవచ్చు.. ఈ హోం రెమెడీస్ మీకోసం
మెడ నొప్పి అనేది చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్య. రోజంతా సరిగ్గా కూర్చోకపోవడం లేదా మనం కూర్చునే తీరు లేదా ఆఫీసులో కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు కూర్చునే తీరు, ల్యాప్‌టాప్ ఉపయోగించే తీరు వల్ల మెడపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇది మెడ కండరాలలో టెన్షన్, నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఈ మెడ నొప్పికి ప్రధాన కారణం ఆస్టియో ఆర్థరైటిస్ కూడా కావచ్చు. మెడ నొప్పి సాధారణంగా దానంతటదే మెరుగవుతుంది కానీ నొప్పి చాలా కాలం…
ప్రతిరోజు నిద్రలేవడం కోసం ఇలా చేస్తున్నారా.. అయితే ప్రమాదమే..!
ప్రతిరోజు నిద్రలేవడం కోసం ఇలా చేస్తున్నారా. అయితే ప్రమాదమే..! ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఉన్న కాలంలో రాత్రి పడుకునే సమయంలో ఉదయం ఎప్పుడు లేవాలో ముందుగానే డిసైడ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు ఇతరులు కూడా వారు సమయానికి చేరుకోవాలని ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది అలారాన్ని కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలారం లేకుండానే ఒక టైం…
షుగర్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే?
షుగర్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే? మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడే సూపర్ ఫుడ్స్ ఇవే..చిక్కుళ్ళు అన్ని రకాల కాయధాన్యాలు, బీన్స్, చిక్పీస్ మొదలైనవి. వీటన్నింటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కరిగే ఫైబర్ జీర్ణక్రియను మందగించడానికి సహాయపడుతుంది. క్రమంగా, ఈ ప్రక్రియ ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.గుడ్లు ఒక ప్రసిద్ధ సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తుంటారు. గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో ఆహారంలో చేర్చడం మంచి…
ఈ లక్షణాలు ఉంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్లేనా.?
ఈ లక్షణాలు ఉంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్లేనా.? చాలామందిలో ఏదైనా సందర్భంలో పనిచేసే క్రమంలో కాళ్లు చేతులు వణికిపోతే బీపీ తగ్గడం బీపీ పెరగడమో అనుకుంటాం. కానీ ఇలా క్రమం తప్పకుండా జరిగితే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ముందుగా ఇలాంటి సంకేతాలే మొదలవుతాయని ఆ తర్వాత బ్రెయిన్ లో కణతులు ఏర్పడి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. దీనికి సకాలంలో చికిత్స జరిగితేనే మనిషి…
ప్రతి రొమ్ము క్యాన్సర్ రోగి తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాల్సిన 5 విషయాలు;
ప్రతి రొమ్ము క్యాన్సర్ రోగి తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాల్సిన 5 విషయాలు; అక్టోబర్ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల. నివారణ మరియు నివారణ దిశగా అవగాహన ఒక్కటే మార్గం. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మరియు మీరు తినే దానిలో మీరు చేర్చాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ రోగులకు సరైన ఆహారం గురించి మరింత తెలుసుకోవడానికి, హెల్త్ షాట్‌లు క్లినికల్ డైటీషియన్ అయిన అనమ్ గోలాండాజ్‌ను సంప్రదించారు, “ఏ ఒక్క ఆహారం…
టీ/కాఫీ తాగుతూ సిగరేట్ కాల్చే అలవాటు మీకు కూడా ఉందా? ఐతే మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే..
ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు. నిద్రలేవంగానే కప్పు టీ/కాఫీ తాగకపోతే ఉండలేనంతగా అలవాటు పడి పోతుంటారు. దాదాపు ఓ వ్యసనంగా మన జీవితాల్లో ఇవి భాగమైపోయాయి. పరిశోధనల ప్రకారం.. కాఫీ, టీలలోని కెఫిన్ మనల్ని వాటికి బానిసలుగా మారుస్తుంది. ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా, టైంకి చేతిలో కప్పులేకపోతే చిరాకు అనిపిస్తుంది. ఐతే చాలా మందికి కాఫీ తాగుతూ.. సిగరేట్ పొగ కాల్చే అలవాటు ఉంటుంది. ఈ…
మహిళలందరికీ అబార్షన్ ను ఎంచుకునే హక్కు ఉంది.
ఒక కేసుకి సంభందించి #సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్… మహిళలందరికీ అబార్షన్ ను ఎంచుకునే హక్కు ఉంది. పాత నిబంధనలకు పరిమితం కాకూడదు చట్టం అలానే ఉండకూడదు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నేటి వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి. వైవాహిక అత్యాచారానికి గురైన మహిళ కూడా అబార్షన్ హక్కును కలిగి ఉంటుంది. ఒంటరి, అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది. పెళ్లికాలేదనే కారణంతో ఆ హక్కును హరించడం సాధ్యం కాదు. చట్టప్రకారం సురక్షిత అబార్షన్ పర్వాలేదు…..
తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టినట్లు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి సంబంధం లేనివి చెబుతుంటారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలే మన గుండె జబ్బులకు మూలమని తెలిసినా ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరగా జుట్టు నెరిసిన, తెల్లబడిన వారికి గుండె జబ్బు సోకే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో జుట్టు…