రాత్రంతా నిద్రపోయినా.. పగటివేళ మళ్లీ నిద్ర ముంచుకొస్తోందా ? దీనికి కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరుగుతుంది!
రాత్రివేళ దాదాపు 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోయిన తర్వాత కూడా మీకు పగటిపూట నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకండి. నిజానికి, ఆహారం మరియు నీరు లాగే.. నిద్ర కూడా మన మంచి ఆరోగ్యానికి అవసరం. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. చాలా మంది నిద్ర పట్టకపోవడం అనే సమస్యతో బాధపడుతుండగా, ఇంకొందరికి ఎక్కువ నిద్ర వస్తుంటుంది. ఈ రెండు పరిస్థితులు కూడా ఆరోగ్యానికి మంచివి…
పెట్రోల్‌కూ ఎక్స్‌పైరీ డేట్.. కారు ట్యాంక్‌లో ఎక్కువ రోజులు అలానే ఉంచితే ఏమవుతుందో తెలుసా..
మగవాడు తిరగ చెడితే.. ఆడవారు తిరిగి చెడిపోతారని ఓ సామెత. అలాగే మన ఇంట్లోని వాహనం తిప్పకుంటే చెడిపోతుందని అంటారు. అయితే ఇక్కడే అందరికి ఓ ప్రశ్న మొదలవుతుంది. డ్రైవ్ చేయకుంటే వాహనం చెడిపోతే.. మరి అందులోని పెట్రోల్ పరిస్థితి ఏంటి..? అది కూడా చెడిపోతుందా..? బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. అయితే మనం కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన వాహనం పక్కన పెట్టేస్తాం. ఇంట్లోనివారు కూడా…
ఈ ఏడాది వీటి గురించి Googleలో అస్సలు సెర్చ్ చేయకండి.. వెతకగానే ఏమవుతుందో తెలుసా
ఇంట్లో పప్పు కావాలన్నా.. ఉప్పు కావాలన్నా.. ఇళ్లు కావాలన్నా గూగుల్ తల్లిని అడగాల్సిందే. ఇప్పుడు అంతా ఇదే చేస్తున్నారు. నెట్టింట్లో వెతికితే కాని ఏది దొరకడం లేదు. తమ అవసరాల కోసం ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయేవరకు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో సెర్చ్‌లో వెతుకుతూనే ఉంటారు. అయితే..ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఏదైనా అలాగే ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ కావాలంటే గూగుల్‌లో సెర్చ్…
ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నప్పటికీ, మీ జుట్టును చల్లటి నీటితో కడగడం అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతుల్లో ఒకటి. ఈ పద్ధతి వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, చల్లటి నీరు నెత్తికి రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు అన్నం వార్చగా వచ్చిన గంజిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అన్నం వార్చగా వచ్చిన గంజిలో ఎన్నో…
ఒత్తిడిని తగ్గించే వ్యాయామం?ఖచ్చితంగా చెయ్యండి!
ఇక మన మానసిక ఆరోగ్యం కోసం ప్రశాంత వాతావరణంలో ఓ చోట స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం మన అందరికి తెలిసిన విషయమే. అయితే నడక ధ్యానం అనేది చలనంలో మంచి ధ్యానం.కళ్లు మూసుకుని కూర్చోవడం లేదా నిలబడడం బదులు, శరీరాన్ని కదిలించడం ఇంకా అలాగే స్వచ్ఛమైన గాలిని తీసుకోవడమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గత కొంత కాలం నుంచి ఇలాంటి ధ్యానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ధ్యానం…
టెన్త్ పాసయ్యారా? అదనంగా ఆదాయం సంపాదించండి ఇలా
అదనంగా ఆదాయం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మరిన్ని ఆదాయ మార్గాలను వెతుకుతున్నారా? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమించుకుంటోంది. ఇండివిజ్యువల్ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియించడానికి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఆసక్తి గల వారు దరఖాస్తు చేయొచ్చు. తమ బ్యాంకింగ్ సేవల్ని విస్తరించేందుకు, మరికొందరు కస్టమర్లకు సేవలు అందించడం కోసం ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమిస్తోంది. మరి ఐపీపీబీ…
మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ :-ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతూనే ఉంటుంది. గతంలో డబ్బులు వేరే వారికి పంపాలన్న, తీసుకోవాలన్న కూడా బాంకు లకు పోయి గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వేచి…
ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు
ప్రతిరోజూ మనం వేర్వేరు రకాలైన ఆన్‌లైన్ మోసాల గురించి చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని చూస్తున్నప్పటికీ మోసం చేస్తున్నవారు కొత్త పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన హ్యాకింగ్ పద్ధతి ‘బ్లూ బగ్గింగ్’. అంటే బ్లూటూత్ ద్వారా ఫోన్ హ్యాక్ చేయడం అన్నమాట. మీ స్మార్ ఫోన్ ఒక్కసారి బ్లూ బగ్ అయిన తర్వాత, కాల్స్ వినడానికి, మెసేజెస్ చదవడానికి, కాంటాక్ట్స్ దొంగిలించడానికి లేదా ఎడిట్ చేయడానికి హ్యాకర్ ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. బ్లూబగ్గింగ్…
తొలిసారి వాట్సప్ సేవల్ని ప్రారంభించిన ఎల్ఐసీ… ఇక ఈ సేవలన్నీ మీ ఫోన్‌లోనే
భారతదేశంలోనే అతిపెద్ద బీమా రంగ దిగ్గజం అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. పాలసీహోల్డర్స్‌కు వాట్సప్ సేవల్ని ప్రారంభిస్తున్నామని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఎల్ఐసీ పాలసీదారులు కంపెనీ అందిస్తున్న సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు. ఇందుకోసం 8976862090 మొబైల్ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. ప్రస్తుతం ఓ 10 సేవల్ని మాత్రమే వాట్సప్ ద్వారా అందిస్తోంది ఎల్ఐసీ. ఆ 10 సేవలు…