ఉద్యోగాలు

గూగుల్‎లో భార్యభర్తల ఉద్యోగాలు ఊస్టింగ్.. లే ఆఫ్ తెచ్చిన దౌర్భాగ్యం!

గూగుల్‎లో భార్యభర్తల ఉద్యోగాలు ఊస్టింగ్.. లే ఆఫ్ తెచ్చిన దౌర్భాగ్యం!

కోవిడ్ పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకి మంచి గిరాకీ ఏర్పడింది 2020 లో. రెండు సంవత్సరాల వరకూ బాగానే ఉన్నా, మెల్లి మెల్లిగా ఐటీ ఉద్యోగులను తప్పిస్తూ ఉన్నాయి యాజమాన్యాలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే తంతు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఉద్యోగులకు ఏం చేయాలో తెలియని పరిస్థతి. 2022 లో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 2023 లో అయినా పరిస్థితి చక్కగా ఉంటుంది అనుకున్న ఉద్యోగులకు నిరాశే…

టీఎస్పీఎస్సీ నుంచి 10 నోటిఫికేషన్లు.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు ఇలా..

టీఎస్పీఎస్సీ నుంచి 10 నోటిఫికేషన్లు.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు ఇలా..

తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి నటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించి నియామక సంస్థల నుంచి నోటిపికేషన్లు భారీగా విడుదలయ్యాయి. ఇప్పటికే దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వెలువడిన నోటిఫికేషన్లలో ఎక్కువగా జనవరి నెల నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వీటిలో కొన్నింటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరికొన్ని పోస్టులకు పరీక్షలు కూడా ముగిశాయి. అయితే నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తులు సమర్పించడానికి చాలా మంది వెనుకాడతారు. తొందరగా…

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కన్నా.. ఆ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్న యువత..

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కన్నా.. ఆ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్న యువత..

టెంపరరీ లేదా గిగ్ వర్కర్లకు 2022 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ నెలకొన్నట్లు తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది. నిర్ధిష్ట రంగాల్లో పార్ట్‌టైమ్‌గా పనిచేసే వీరికి పది రెట్లు డిమాండ్ పెరగడం, గిగ్ వర్కర్స్ మూడు రెట్లు పెరగడం వల్ల గతేడాది గిగ్ ఎకానమీకి అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిందని టాస్క్‌మో రిపోర్ట్- 2022  తెలిపింది. గ్రేట్ రిటైర్‌మెంట్, మూన్‌లైటింగ్ నుంచి లేఆఫ్ సీజన్ వరకు అనేక మార్పులు, అలానే గిగ్ మార్కెట్‌లోని సౌకర్యవంతమైన నియామకం,…

గుడ్ న్యూస్.. 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.

గుడ్ న్యూస్.. 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.

కేంద్రీయ విద్యాలయ సంగతన్  పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు.. టిజిటి,పిజిటి, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి మొత్తం 6990 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కెవీఎస్ అధికారిక వెబ్‌సైట్ కేవీఎస్సంగతన్.ఎన్ఐసి.ఇన్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైమరీ టీచర్ పోస్టులు 6414 ఉన్నాయి….

ట్విట్టర్ ప్రతి ఉద్యోగికి రోజుకు రూ. 32000 లంచ్ అందించింది.. ఎలోన్ మస్క్

ట్విట్టర్ ప్రతి ఉద్యోగికి రోజుకు రూ. 32000 లంచ్ అందించింది.. ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడంనుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్‌లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు. ట్విట్టర్-ఎలోన్ మస్క్:ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడం నుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్‌లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు. ఇది ఇప్పటివరకు ఉచితంగా…

డిగ్రీ పూర్తి చేశారా.. రూ.81 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

డిగ్రీ పూర్తి చేశారా.. రూ.81 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం డిపార్ట్‌మెంట్‌లో 70 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10న ముగియాల్సి ఉంది.. అయితే డిపార్ట్‌మెంట్ దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం నవంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్ నోట్…

ఉద్యోగం కోల్పోయారా? అయితే మా కంపెనీకి రండి.

ఉద్యోగం కోల్పోయారా? అయితే మా కంపెనీకి రండి.

అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలైన ట్విటర్, మెటా ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. యాపిల్‌, అమెజాన్, అల్ఫాబెట్‌ వంటి దిగ్గజ సంస్థల్లో కూడా నియామక ప్రక్రియ నెమ్మదించింది. నైపుణ్యం  ఉన్న వారికి అవకాశాలకు కొదువ లేదు. ఒకప్పటిలాఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. టాలెంట్ (Talent)​ ఉంటే ఎన్నో అవకాశాలు మన కళ్ల ముందున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా మన స్కిల్స్​ను మార్చుకుంటూ వెళ్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అయితే, ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో…

స్కిల్‌ మస్తు.. జాబ్‌ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ

స్కిల్‌ మస్తు.. జాబ్‌ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ

డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్‌ హబ్, జిల్లాకో స్కిల్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో…

బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో విఫలమైన అభ్యర్ధులపై వేటు

బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో విఫలమైన అభ్యర్ధులపై వేటు

నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్‌తో ఉద్యోగాలను పొందిన పలువురిని తొలగించినట్టు యాక్సెంచర్ వెల్లడించగా తాజాగా కాగ్నిజెంట్ సైతం బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో విఫలమైన సిబ్బందిపై వేటు వేసినట్టు తెలిపింది. ఉద్యోగ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇతరులకన్నా కొన్ని సమస్యాత్మకమైనవి. ఉద్యోగ ఆఫర్ తర్వాత అభ్యర్థి నేపథ్య తనిఖీలో విఫలమైతే, మీరు వారిని నియమించుకోకూడదని దీని అర్థం కాదు              నేపథ్య తనిఖీ నేర…

ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ

ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి పోలీస్ కానిస్టేబుల్ఉద్యోగానికిఎంపికయ్యారు. ఆడపిల్లలకు చదువులు ఎందుకని వెక్కిరించిన వారి నోళ్లను మూయించారు తమిళనాడుకు చెందిన ముగ్గురు సిస్టర్స్. ఈ విజయంలో తమ తండ్రి కృషి ఎంతగానో ఉందంటున్న ఈ రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ చూద్దాం. తమిళనాడులోని రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు వెంకటేశన్‌కు ముగ్గురు కుమార్తెలు. పిల్లల చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో…