అదిరిపోయే ఫీచర్ల తో కొత్త కోపైలట్ ప్లస్ PC లు
కొత్త కోపైలట్ ప్లస్ PC లు విండోస్ అనుభవాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. ఇవి అత్యంత శక్తివంతమైన విండోస్ PC లు, అత్యుత్తమ AI అనుభవాలను అందిస్తాయి, మరియు కొత్త ఉత్పాదకత, సృజనాత్మకత, మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాలను పరిచయం చేస్తాయి. ఈ పరికరాలు అన్ని రకాల వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. Copilot+PC Copilot+PC లు విండోస్ అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ PC లు అత్యాధునిక హార్డ్‌వేర్, AI సామర్థ్యాలు కలిగి ఉంటాయి….
Apple iOS 18 కు రాబోయే ఆసక్తికరమైన కొత్త ఫీచర్లు ఇవే!
iOS 18 యొక్క మొట్టమొదటి అధికారిక ఫీచర్లు ప్రకటించబడ్డాయి! Apple అధికారికంగా iOS 18 కు రాబోయే ఆసక్తికరమైన కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లను Apple ధృవీకరించింది మరియు కొద్ది వారాల్లో బీటా టెస్టర్లు మరియు డెవలపర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్ల ఆవిష్కరణ జూన్ 10న WWDC 2024లో జరగనుంది. iOS 18లో ప్రధాన అప్డేట్లలో ఒకటి మాగ్నిఫైయర్ ఫీచర్ యొక్క మెరుగుదల. మాగ్నిఫైయర్ ఇప్పుడు కొత్త రీడర్ మోడ్ మరియు సులభంగా యాక్సెస్…
మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?
మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కు సంబంధించిన ఓ ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో కచ్చితంగా ఫోన్ నెంబర్ ద్వారానే చేసుకోవాలి. ఆ తర్వాత చాటింగులు, షేరింగ్ కు…
వాట్సాప్ లో పంపిన మెసేజ్ లు ఎడిట్ చేయడానికి కొత్త ఫీచర్! వివరాలు
వాట్సాప్ యాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి, దీనిని 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతున్న యాప్‌లలో ఒకటి. మరియు, డబ్ల్యూఏబీటా ఇన్ఫో యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఆపిల్ యొక్క ఐ మెసేజ్ యాప్‌లో ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందో, అలాగే మెసేజ్ లను పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా ఈ కొత్త…
రైల్వే కౌంటర్ వద్ద ఇకపై క్యూలో నిలబడక్కర్లేదు.. మీ మొబైల్ ఫోన్లోనే అన్రిజర్వ్డ్ రైలు టికెట్ ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ వద్ద టికెట్ల కోసం గంటల కొద్ది టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్ల కోసం మాత్రమే ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వీలుంది. కానీ, ఇప్పటినుంచి అన్రిజర్వ్డ్ టిక్కెట్లను కూడా ఈజీగా ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. మీరు ఎక్కబోయే రైలుతో పాటు ప్లాట్ ఫారం టికెట్ కూడా ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవచ్చు. అందుకు మీరు కావాల్సిందిల్లా…..
ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్డేట్లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్లో వాట్సాప్ ఎట్టకేలకు ఐఓఎస్ యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను రిలీజ్ చేసింది. పిప్ మోడ్…
అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోండిలా..
భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. ఒక గుర్తింపు కార్డులా ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే…
వాట్సాప్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. వాట్సాప్ చాట్లలో 100 మీడియా వరకు షేర్ చేయగల సామర్థ్యాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది మరియు రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్ ఇటీవల వినియోగదారులను సుదీర్ఘ సమూహ వివరణలను సెట్ చేయడానికి ఎనేబుల్…
వాట్సాప్ లో నిషేధాల జాతర.. లక్షల్లో ఖాతాలు డీయాక్టివేట్..
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన మేసేజింగ్ యాప్స్ వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంటుంది. వాట్సాప్ అందుబాటులోకి ఫోన్ ద్వారా పంపే సాధారణ టెక్ట్స్ మెసేజ్ పంపడం దాదాపుగా ఆగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఆదరణ చూసిన మిగిలిన కంపెనీలు తమ కార్యకలాపాలను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేస్తున్నాయంటే వాట్సాప్ ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా ఎంత మంచి జరిగిందో అదే రీతిలో చెడు కూడా జరిగింది….
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు
భవిష్యత్తులో ఆపిల్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ గురించి సమాచారాన్ని అందించిన మింగ్-చి కువో నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ 2025 లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. కుపెర్టినో-ఆధారిత స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఈ పరికరాన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆపిల్ తో కలిసి భాగమయ్యే అంజీ టెక్నాలజీ గురించి కూడా కువో (Kuo) వివరించారు. ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్…