టెక్నాలజీ

చాట్జిజిపిటి ను అలా వాడేస్తున్న స్టూడెండ్స్.. AI టూల్‌ను బ్యాన్ చేస్తున్న విద్యాసంస్థలు

చాట్జిజిపిటి ను అలా వాడేస్తున్న స్టూడెండ్స్.. AI టూల్‌ను బ్యాన్ చేస్తున్న విద్యాసంస్థలు

ఈ రోజుల్లో టెక్నాలజీ ని సరైన పద్ధతుల్లో వాడేవారి కంటే అక్రమాల కోసం వాడుకునే వారే ఎక్కువగా ఉన్నారు. దీనిపై ఎప్పటి నుంచో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ టూల్ చాట్ జిజిపిటి వాడకంపై ఇదే తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కామన్ ట్యుటోరియల్స్, ల్యాబ్ సెషన్లకు చాట్ జిజిపిటి ని ఉపయోగించటంపై గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేసిన విద్యా సంస్థలు, ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసేందుకు కూడా వెనుకాడట్లేదు….

జియో 5జి అందుబాటులోకి వస్తోంది: నగరాల జాబితా, ఎలా యాక్టివేట్ చేయాలి, 5G ప్లాన్‌లు మరియు మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

జియో 5జి అందుబాటులోకి వస్తోంది: నగరాల జాబితా, ఎలా యాక్టివేట్ చేయాలి, 5G ప్లాన్‌లు మరియు మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

రిలయన్స్ జియో ప్రస్తుతం 2023 చివరి నాటికి పాన్ ఇండియా అంతటా తన 5G నెట్‌వర్క్‌ని అమలు చేయాలనే లక్ష్యంతో ఉంది. అక్టోబర్ 2022లో ప్రారంభించబడిన జియో ట్రూ 5G ప్రారంభించిన 4 నెలల్లోనే భారతదేశంలోని దాదాపు 200 నగరాలకు చేరుకుంది. నిబద్ధతను అనుసరించి, రాబోయే రోజుల్లో టెల్కో మరిన్ని నగరాలను కవర్ చేస్తుంది. ఇటీవలి విస్తరణలో, అరుణాచల్ ప్రదేశ్ (ఇటానగర్), మణిపూర్ (ఇంఫాల్), మేఘాలయ (షిల్లాంగ్), మిజోరం (ఐజ్వాల్), నాగాలాండ్ (కోహిమా మరియు దిమాపూర్), మరియు…

రూపాయి ఖర్చు లేకుండా సీసీ కెమెరా.. మీ పాత ఫోన్లో ఈ యాప్ వేసుకుంటే చాలు.. ఓ లుక్కేయండి

రూపాయి ఖర్చు లేకుండా సీసీ కెమెరా.. మీ పాత ఫోన్లో ఈ యాప్ వేసుకుంటే చాలు.. ఓ లుక్కేయండి

మార్కెట్లోని నిత్యం కొత్త కొత్త అప్డేట్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. దీంతో అనేక మంది తరచుగా ఫోన్లను మారుస్తూ ఉంటారు. ఆ సమయంలో పాత ఫోన్ ను పక్కకు పడే స్తూ ఉంటారు. అయితే.. పాత ఫోన్లు కూడా పనికి వస్తాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి. జాగ్రత్తగావాడితే వాటిని ఇతర అవసరాలకు సైతం వాడుకోవచ్చు. ప్రస్తుతం చిన్న, పెద్ద నగరాలు, గ్రామాల్లో దొంగతనాలు, నేరాలు అధికమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడానికి…

గూగుల్‎లో భార్యభర్తల ఉద్యోగాలు ఊస్టింగ్.. లే ఆఫ్ తెచ్చిన దౌర్భాగ్యం!

గూగుల్‎లో భార్యభర్తల ఉద్యోగాలు ఊస్టింగ్.. లే ఆఫ్ తెచ్చిన దౌర్భాగ్యం!

కోవిడ్ పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకి మంచి గిరాకీ ఏర్పడింది 2020 లో. రెండు సంవత్సరాల వరకూ బాగానే ఉన్నా, మెల్లి మెల్లిగా ఐటీ ఉద్యోగులను తప్పిస్తూ ఉన్నాయి యాజమాన్యాలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే తంతు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఉద్యోగులకు ఏం చేయాలో తెలియని పరిస్థతి. 2022 లో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 2023 లో అయినా పరిస్థితి చక్కగా ఉంటుంది అనుకున్న ఉద్యోగులకు నిరాశే…

దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

భారత్‌లో వేగంగా 5G నెట్‌వర్క్ విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్లు ఢిల్లీ, ముంబై, వారణాసి, మరిన్ని సహా 50కి పైగా భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం 5G సర్వీసులను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్‌లలో ఎయిర్టెల్, జిఓ తమ 5జి సర్వీసులను 1-2 ఏళ్లలో పాన్ ఇండియా దిశగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎయిర్‌టెల్  ప్లస్ 5జి సర్వీసులను మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. ఈసారి హర్యానాలోని మరిన్ని నగరాలను 5జి…

ఎంత పెద్ద గాయాలైనా ఇక చిటికెలో మాయం.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది

ఎంత పెద్ద గాయాలైనా ఇక చిటికెలో మాయం.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది

సాధారణంగా ఎముకలకు గాయాలైతే వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని వారాలు, నెలలు పట్టొచ్చు. గాయం తీవ్రతను బట్టి కోలుకునే సమయం ఆధారపడి ఉంటుంది. ఎముకలు తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి మరికొంత కాలం పడుతుంది. గాయం ఎప్పుడు మానుతుందా? అని ఆలోచిస్తుంటాం. త్వరగా నయమైతే బాగుంటుంది కదా అని భావిస్తుంటాం. అయితే, ఇకపై అలాంటి చింత అక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి నెలల పాటు వేచి ఉండక్కర్లేదని సూచిస్తున్నారు. బెంగుళూరుకి…

మీ పేరు మీద ఐడి ప్రూఫ్ లేదా అయినా సరే ఆధార్ కార్డ్ లో ఈ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు

మీ పేరు మీద ఐడి ప్రూఫ్ లేదా అయినా సరే ఆధార్ కార్డ్ లో ఈ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు

దేశంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఐడెంటిటీ గా చలామణి అవుతున్న ఆధార్ కార్డ్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకూ ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది మరియు దానికి తగిన సపోర్ట్ డాక్యుమెంట్ లను కూడా విదిగా జత చేయవలసి వచ్చేది. అయితే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా  కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా ఆధార్ లో యూజర్లు వారి అడ్రెస్ ను…

సింగిల్ కాల్ అంటూ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు.ఎలాగంటే.!

సింగిల్ కాల్ అంటూ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు.ఎలాగంటే.!

సింగిల్ కాల్ అంటూ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు. ఇదోరకం కొత్త స్కామ్ దేశంలో చక్కర్లు కొడుతోంది. చాలా అవసరం అర్జెంటుగా కాల్ చేసుకోవాలి సింగిల్ కాల్ అంటూ? అని అడుగుతారు. ఏముందిలే ఒక్క కాల్ కోసం కదా అడుగుతున్నారని మీ ఫోన్ ఇచ్చారో, మీ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు. లేటెస్ట్ గా స్కామర్లు ఈ కొత్త టెక్నీక్ ఉపయోగిస్తున్నారు. దీనికోసం సింపుల్ గా ఒక నంబర్ కు డయల్…

ఈ ఏడాది వీటి గురించి Googleలో అస్సలు సెర్చ్ చేయకండి.. వెతకగానే ఏమవుతుందో తెలుసా

ఈ ఏడాది వీటి గురించి Googleలో అస్సలు సెర్చ్ చేయకండి.. వెతకగానే ఏమవుతుందో తెలుసా

ఇంట్లో పప్పు కావాలన్నా.. ఉప్పు కావాలన్నా.. ఇళ్లు కావాలన్నా గూగుల్ తల్లిని అడగాల్సిందే. ఇప్పుడు అంతా ఇదే చేస్తున్నారు. నెట్టింట్లో వెతికితే కాని ఏది దొరకడం లేదు. తమ అవసరాల కోసం ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయేవరకు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో సెర్చ్‌లో వెతుకుతూనే ఉంటారు. అయితే..ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఏదైనా అలాగే ఏదైనా కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కావాలంటే గూగుల్‌లో సెర్చ్‌…

అన్‌వాంటెడ్‌ ఫైల్స్‌తో వాట్సాప్‌ స్టోరేజ్‌ నిండిపోతోందా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌తో క్లియర్‌ చేయండి..

అన్‌వాంటెడ్‌ ఫైల్స్‌తో వాట్సాప్‌ స్టోరేజ్‌ నిండిపోతోందా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌తో క్లియర్‌ చేయండి..

ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్‌లు ఉన్నారు. తన వినియోగదారులకు బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు వాట్సాప్‌ తరచూ అప్‌డేట్స్‌ను అందిస్తోంది ఇండియాలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేక సందర్భాలలో విషెస్‌ చెప్పడానికి ఎక్కువ మంది వాట్సాప్‌నే వినియోగిస్తారు. రోజూ సాధారణ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్‌ మెసేజ్‌లకు కూడా వాట్సాప్‌ వేదికైంది. రోజూ ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్‌ స్టోరేజ్‌ను పెద్ద మొత్తంలో ఆక్రమిస్తాయి. వీటిని ఎలా క్లియర్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం దీంతో రోజూ…