భవిష్యత్తులో గూగుల్ సెర్చ్, మనుషులను రీప్లేస్ చేయనున్న చాట్ జీపీటీ? అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి?
నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలా ఇటీవల బాగా పాపులర్ అయిన టెక్నాలజీ చాట్ జిపిటి. డిసెంబర్ 1న పబ్లిక్ బీటా టెస్టింగ్ కోసం చాట్ జీబీపీ ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభించిన వారంలోపే చాట్ జిపిటి 1 మిలియన్‌కి మించి యూజర్లను చేరుకుంది. అందుకే ఈ ప్లాట్‌ఫారమ్ గూగుల్ సెర్చింగ్‌ను రీప్లేస్ చేయగలదని, భవిష్యత్తులో మనుషులకు బదులు ఇదే స్వయంగా చాట్ చేయగలదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి….
మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ :-ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతూనే ఉంటుంది. గతంలో డబ్బులు వేరే వారికి పంపాలన్న, తీసుకోవాలన్న కూడా బాంకు లకు పోయి గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వేచి…
గూగుల్ మెసేజెస్ లోనూ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్
ఈ డిజిటల్ యుంగంలో డేటా కీలకంగా మారింది. అన్ని రకాల పనులు ప్రస్తుతం ఫోన్ ఆధారంగానే జరుగుతున్నాయి. కీలక సమాచారం అంతా స్మార్ట్ ఫోన్‌లలోనే ఉంటుంది. వివిధ మార్గాల్లో సైబర్ నేరగాళ్లు డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి దొరికితే సమస్యలు తప్పవు. అందుకే ఆయా కంపెనీలు యూజర్ డేటాకు ప్రైవసీ , సెక్యూరిటీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వాట్సాప్ మెసెంజర్‌లో సెండ్ చేసే మెసేజ్‌లకు కూడా ఎన్‌క్రిప్షన్ ఉంది. ప్రస్తుతం…
వాట్సప్ వాయిస్ కాల్స్ కు చార్జీల వసూలు యోచనలో మెటా?
వాట్సప్ వాయిస్ కాల్స్ కు చార్జీల వసూలు యోచనలో మెటా? వాట్సాప్‌లో ఉచిత వాయిస్ కాల్ ఫీచర్ మనలో చాలా మందికి తెలుసు. ఆఫ్‌లైన్ కాల్ సర్వీస్ పనిచేయకపోతే చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్(WhatsApp) సొంతదారు మెటా కంపెనీ ఇకపై ఈ కాల్స్(voice call) కు రుసుము వసూలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్‌లో వాట్సప్ వాయిస్ కాల్స్ కు అలవాటుపడిన ప్రతి…
నకిలీ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు…
సాధారణంగా మనం ఇంటర్నెట్ లో చూస్తున్న ఫోటోలు నిజమైనవా కాదా అని సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటె అవి ఈ మధ్య కాలంలో గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఇవి ఎక్కువుగా సినీ తరాలు మీద, రాజకీయ నాయకుల మీద జరుగుతున్నాయి. మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చుసిన ఫోటోలు నిజమైనవా లేక గ్రాఫిక్స్ చేసారా అనే సందేహం కలిగిందా? అవి ఎక్కడినుండి తీసుకున్నారు, ఏదైనా ఆప్స్ ద్వారా గాని వెబ్సైటుస్ ద్వారా గాని తీసుకున్నారా అనే డౌట్ అందరికి…
మీకు తత్కాల్ టికెట్ త్వరగా బుకింగ్ కావాలా..? ఇలా చేయండి.. వెంటనే కన్ఫర్మ్ అవుతాయ్
మీరు జనరల్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడంలో కన్ఫర్మ్ సీటు పొందలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా సులభంగా తత్కాల్ టికెట్ బుకింగ్ చేయవచ్చు. తర్వాత కన్ఫర్మ్ సీటు పొందుతారు. కొంతమంది ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం వల్ల టిక్కెట్‌ను నిర్ధారించుకోలేరు. దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సార్లు ప్రయాణికులు అకస్మాత్తుగా ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో చివరి క్షణంలో కన్ఫర్మ్ టికెట్ లభించదు. ఈ సందర్భంలో…
ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు
ప్రతిరోజూ మనం వేర్వేరు రకాలైన ఆన్‌లైన్ మోసాల గురించి చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని చూస్తున్నప్పటికీ మోసం చేస్తున్నవారు కొత్త పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన హ్యాకింగ్ పద్ధతి ‘బ్లూ బగ్గింగ్’. అంటే బ్లూటూత్ ద్వారా ఫోన్ హ్యాక్ చేయడం అన్నమాట. మీ స్మార్ ఫోన్ ఒక్కసారి బ్లూ బగ్ అయిన తర్వాత, కాల్స్ వినడానికి, మెసేజెస్ చదవడానికి, కాంటాక్ట్స్ దొంగిలించడానికి లేదా ఎడిట్ చేయడానికి హ్యాకర్ ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. బ్లూబగ్గింగ్…
ఆరుగురు ప్రయాణించే బైక్.. ఆనంద్ మహింద్రా ఇంప్రెస్
వినూత్న పరిష్కారాలు నెటిజన్లను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కావు మరియు ఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారు ఆనంద్ మహీంద్రా తరచుగా ఈ చమత్కారమైన వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈసారి, కేవలం రూ. 10,000తో తయారు చేయబడిన ఎలక్ట్రిక్ మల్టీ-రైడర్ ప్యాసింజర్ వాహనం ఆన్‌లైన్‌లో దృష్టిని ఆకర్షించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఈ వాహనం గ్లోబల్ అప్లికేషన్‌కు అనువైనదిగా పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణతో బాగా ఆకట్టుకున్న మహీంద్రా ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు, “కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో,…
తొలిసారి వాట్సప్ సేవల్ని ప్రారంభించిన ఎల్ఐసీ… ఇక ఈ సేవలన్నీ మీ ఫోన్‌లోనే
భారతదేశంలోనే అతిపెద్ద బీమా రంగ దిగ్గజం అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. పాలసీహోల్డర్స్‌కు వాట్సప్ సేవల్ని ప్రారంభిస్తున్నామని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఎల్ఐసీ పాలసీదారులు కంపెనీ అందిస్తున్న సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు. ఇందుకోసం 8976862090 మొబైల్ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. ప్రస్తుతం ఓ 10 సేవల్ని మాత్రమే వాట్సప్ ద్వారా అందిస్తోంది ఎల్ఐసీ. ఆ 10 సేవలు…
ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ రెన్యువల్ చేస్తామంటూ లక్ష కొట్టేసిన మోసగాళ్లు..
ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. లేటెస్టుగా సైబర్ చీటింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేసేందుకు ప్రయత్నించి ఏకంగా లక్ష కోల్పోయాడు. స్కామర్‌లు మాల్‌వేర్ లింక్‌లను మెసేజ్‌ల ద్వారా పంపి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈసారి సైబర్ నేరగాళ్లు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేస్తామని చెప్పి ఆ వృద్ధుడిని మోసగించడానికి…