SMS Scam: ఈ మెసేజ్లు క్లిక్ చేస్తున్నా రా? మీ బ్యా ంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యా కర్లు

SMS Scam: ఈ మెసేజ్లు క్లిక్ చేస్తున్నా రా? మీ బ్యా ంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యాకర్లు!
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చి పోతున్నా రు. టెలికాం శాఖ మాదిరిగా మెసేజ్ లు పంపిస్తూ .. సాధారణ జనాల బ్యా ంకు ఖాతాలను హ్యా క్ చేస్తున్నా రు. అందిన కాడికి దోచుకుంటున్నా రు.
కొత్త కొత్త పద్ధతుల్లో హ్యా కర్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నా రు.ఇలాంటిమోసాలపైపెద్దగా అవగాహన లేని సాధారణ పజ్రలను టార్గెట్ చేసుకుంటున్నా రు. వారిఫోన్లలోకిమాల్వే ర్ ను పంపించి వ్యక్తిగత సమాచారం, వారి బ్యా ంకు ఖాతాల వివరాలను దొంగిలిస్తున్నా రు. ఆ తర్వా త అకౌంట్లలోని డబ్బు ను మాయం చేస్తున్నా రు. తాజాగా ఆంధ్రపద్రేశ్ లోని ఓ రిటైర్ట్ టీచర్ హ్యా కర్ల బారిన పడి .తన అకౌంట్ లోని రూ. 22 లక్షలను కోల్పోయారు. ఇంకా ఇలాంటిబాధితులు చాలామందేఉన్నా రు. గడిచిన కొంత కాలంగా టెలికం శాఖ తరహాలో మెసేజ్లు పంపిస్తూ ,వాటిని క్లిక్ చేసిన వెంటనేవారిడేటాను కొల్లగొడుతున్నా రు హ్యా కర్లు. అనంతరం వారి బ్యా ంకు ఖాతాలను ఖాళీచేస్తున్నారు.
ఇలాంటిమెసేజులు వస్తే జాగ్రత్త :
హ్యా కర్లను టార్గెట్ చేసుకున్న వినియోగదారులకు.. “ప్రియమైన కస్టమర్, మీ పరికరం ఫోన్ బోట్ నెట్ మాల్వే ర్ బారిన పడిఉండవచ్చు . భారత పభ్రుత్వం యొక్క సైబర్ స్వచ్ఛతా ప్రాజెక్ట్ పక్రారం, దయచేసి
https://cyberswachhtakendra.govని సందర్శించండి. మాల్వే ర్ నుంచి కాపాడుకోండి” అనే ఎస్ ఎమ్మెస వస్తుంద.అది నిజమని భావించి చాలామంది ఆ లింక్ను క్లిక్ చేస్తారు. వెంటనే వారి ఫోన్లోకి హ్యా కర్లు పంపిన
మాల్వే ర్ ఇన్ స్టాల్ అవుతుంద.ి మీ వివరాలు అన్నీ సదరు హ్యా కర్ల దగ్గరికి వెళ్లిపోతాయి. స్కామర్ లు మీ ఫోన్లను హ్యా క్ చేయడానికి, మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికిఈ విధానాన్ని ఉపయోగిస్తున్నా రు. వాస్తవం ఏంటంటే.. టెలికాం విభాగం కొన్ని విషయాల గురించి వినియోగదారులను అపమ్ర త్తం చేయవలసివస్తే.. అధికారికంగా ప్రకటిస్తుంది . అంతేకానీ.. మేసేజ్ లను పంపించదు. అందుకే ఎలాంటి సందేహాత్మక ఎస్ ఎమ్మెస్ వచ్చి నా.. వాటిని క్లిక్ చేయకూడదు. మీ మిత్రులకు సైతం ఫార్వర్డ్ చేయకూడదు.
ఈలాంటి మెసేజ్లను క్లిక్ చేయొద్దు:
ఇప్పటికేవినియోగదారులకు తమ శాఖ పేరుతో వస్తున్న మెసేజ్ ల పట్లజాగత్ర్తగా ఉండాలని టెలికం అధికారులు తెలిపారు. ఆ మెసేజ్ లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూ నికేషన్స్ (DoT) అవసరమైన చర్య కోసం సంబంధిత TSP/డివిజన్కు ఫార్వా ర్డ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు.. తాజాగా రిలయన్స్ జియో పేరిట కూడా ఇలాంటి మాల్వే ర్స్ పంపబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికేతమ వినియోగదారులను జియో జాగ్రత్త గా ఉండాలని హెచ్చరించింద.ి ఏ సమయంలోనైనా ఇటువంటిహానికరమైన లింక్లపై క్లిక్ చేయవద్దని కోరింద.ి
ఆ మెసేజ్లో ఈ పదాలుంటే అపమ్రత్తం కావాలి:

మోబైల్ వినియోగదారులు సైతం ఇలాంటిమేసేజ్ లను చూసినట్లైతే.. మెసేజ్ పంపినవారిపేరును పరిశీలించండ.ి DoT అటువంటిసందేశాన్ని పంపినట్లయితే, పంపినవారి పేరు DoT వంటికీలక పదాలను కలిగిఉంటుంది. అనుమానాస్పద లింక్ లను ఎప్పు డూ క్లిక్ చేయవద్దు.
అంతేకాదు.. తెలియని వారు ఇలాంటిమెసేజ్ లను పంపిస్తే అస్సలు ఓపెన్ చేయకూడదు. ఇలాంటి సందేశాలను వేరొకరికి ఫార్వా ర్డ్ చేయకూడదు. మీకు ఇలాంటిమెసేజ్ లు వస్తే,్తే వెంటనేవాటిని డిలీట్ చేయాలి. అలాంటి లింక్లపై క్లిక్ చేసేముందు.. URLని బాగా చదవాలి. gov.in అనేడొమైన్ పేరుతో వచ్చే మెసేజ్ ల పట్లకూడా జాగ్రత్త గా ఉండాలి. గడిచిన కొంత కాలంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ ఐటీశాఖ గూగుల్ తో కలిసి పనిచేయబోతుంద.ి ఆన్ లైన్ మోసాలకు తావులేకుండా గట్టిచర్యలు తీసుకోబోతుంది. ఇప్పటికే గూగుల్ఈ దిశగా అడుగులు వేస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *