ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తక్కు వ ధరలోనేఐఫోన్ 14 సిరీస్!
ప్రస్తుతం యావత్ పప్రంచ వ్యా ప్తంగా ఎదురుచూస్తున్న మొబైల్ ఏమిటంటేఐఫోన్ 14 ఈ సిరీస్ గల మొబైల్ ను ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌కు యాపిల్ సన్నా హాలు చేపట్టింద.ి యాపిల్ ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (రూ.64,000) నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చా యి. అయితేమార్కెట్ రీసెర్చ్ ట్రెం్రెడ్ ఫోర్స్ తెలుపుతున్న దాని పక్రారం వీటిధర ఎక్కు వగా పెరగకపోవచ్చు .
ఈ నివేదికల పక్రారం దీని ధర 749 డాలర్ల(రూ.60,000) నుంచి ప్రారంభం కానుంది.
ట్రెం్రెడ్ ఫోర్స్ కథనం పక్రారం ఐఫోన్ 14 ధర 749 డాలర్ల(రూ.60,000), ఐఫోన్ మ్యా క్స్ ధర 849 డాలర్ల
(రూ.68,000), ఐఫోన్ 14 ప్రోధర 1,049 డాలర్ల(రూ.83,000), ఐఫోన్ 14 ప్రోమ్యా క్స్ ధర 1,149 డాలర్ల(రూ.91,000) నుంచి ప్రారంభం కానుంది.
ధర ఎక్కు వగా పెంచితేఆ పభ్రావం సేల్స్ పైపడుతుందేమోనని యాపిల్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ప్రపంచ వ్యా ప్తంగా ద్రవ్యోల్బణం , ఫారిన్ ఎక్స్ చేంజ్ రేట్లు పెరుగుతుండటం కూడా ధర విషయంలో యాపిల్ తగ్గడానికిఒక కారణం కావచ్చు .
ఐఫోన్ 14 ప్రోమోడల్స్ లో యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నా యి. వీటిలో ఎంతో మెరుగైన 48 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నా రని వార్తలు వస్తున్నా యి. ఐఫోన్ 13 ప్రోసిరీస్లో 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండగా, వాటిని భారీగా అప్గ్రేడ్్రే చేస్తున్నా రు.
ఐఫోన్ 14 ప్రొడక్షన్‌ను చైనాలో కాకుండా మనదేశంలో చేయనుందని గతంలో వార్తలు వచ్చా యి. చైనాకు చెందిన ‘క్సీ’ కంపెనీ నిర్వా హకులతో వివాదాలు రావడం, అక్కడ లాక్ డౌన్లు నడుస్తుండటంతో ఆ దేశంలో ఉత్పత్తి చేయడం కష్టం అయిందని తెలుస్తోంది.
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7వ తేదీన పప్రంచవ్యా ప్తంగా లాంచ్ కానున్నా యి. ఈ సిరీస్‌లో కొత్తఐఫోన్లతో పాటు
ట్యా బ్లు, మ్యా క్లు, ఆపరేటింగ్ సిస్టంలకు కొత్తఅప్డేట్లు కూడా రానున్నా యి. ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించిన
లీకులు ఇప్పటికేచాలా వచ్చా యి. ఈ లేటెస్ట్ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యా క్స్ , ఐఫోన్ 14 ప్రోమ్యా క్స్ మోడల్స్ ఉండేఅవకాశం ఉంది.
ఐఫోన్ 14 మ్యా క్స్ ఫీచర్లు (అంచనా)
ఈ స్మా ర్ట్ ఫోన్ ఫీచర్లు కూడా గతంలోనే ఆన్లైన్లో లీకయ్యా యి. ఐఫోన్ 14 మ్యా క్స్ లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీడిస్ప్లేఅందించనున్నా రు. ఈ స్మా ర్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా… దీని పిక్సెల్ డెన్సి టీ458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీ డీడీఆర్4ఎక్స్ ర్యా మ్ ఇందులో ఉండనుంది. యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించేఅవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మా ర్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింద.ి అయితేయాపిల్ ప్రస్తుతం కొత్తఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రోమ్యా క్స్ ల్లో ఉండనున్నయని గతంలో వార్తలు వచ్చా యి. ఏ ప్రాసెసర్ ఉండనుందోతెలియాలంటే మాతం్ర సెప్టెంబర్ వరకు ఆగాల్సి ందే….
ఈ స్మా ర్ట్ ఫోన్లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిసామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండేఅవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటిఫీచర్లు కూడా ఉండనున్నా యి.