భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

5G అంటేఏమిటి?
5జీ నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రాఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన
సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్వర్క్ ఒక మిల్లీసెకన్ లేటెన్సీ ని అందిస్తుంద.ి అంటేఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇది4జీ కంటే50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు . 5జీ ఫోన్ల బ్యాటరీలైఫ్ కూడాపెంచుతుందని తేలింది. 5జీ డౌన్లోడ్ స్పీడ్ తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూ నికేట్ చేయడంసులభతరం అవుతుంది. రిమోట్ గాఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ ఆఫథింగ్స్ టెక్నా లజీ మరింత మెరుగు పడుతుంది. భవిష్యత్తులో 5జీ వల్లస్మా ర్ట్ సిటీఇన్ఫ్రాస్టక్ర్చర్, సెల్ఫ్ డ్రైవ్రైంగ్ కార్లు,
రోబోటిక్ సర్జరీవంటికొత్తటెక్నా లజీ ప్రాధాన్యత పెరుగుతుంది. 5జీ దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ , కెనడాతో సహాఅనేక పద్రేశాలలో అందుబాటులోకివచ్చి ంది.
భారతదేశంలో ఏ 5G బ్యా ండ్ ఉపయోగిస్తారు?
ప్రస్తుత 4G సేవల ద్వా రా సాధ్యమయ్యే దానికంటేదాదాపు 10 రెట్లు అధికంగా ఉండేవేగం, సామర్థ్యాలను
అందించగల 5G టెక్నా లజీ బేస్డ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికిటెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్, హైబ్యా ండ్ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నా రు.
5G Services in India :

భారత్లోకిఅతిత్వరలోనే5G నెట్వర్క్ (5G Network Services) అధికారికంగా
అందుబాటులోకిరానుంది. ఇప్పటికేదేశీయ టెలికాం దిగ్గజాలు 5G సర్వీసులకు సంబంధించి పణ్రాళికలు సిద్ధం చేసుకున్నా యి.
ఎప్పటినుంచో టెలికాం కంపెనీలు దేశంలో 5G సర్వీసుల ప్రారంభానికితీవం్రగా కసరత్తు చేస్తూ నేఉన్నా యి. కొన్ని
నెలల వ్యవధిలోనేభారత్లోకి5G నెట్వర్క్ అందుబాటులోకివచ్చే అవకాశం కనిపిస్తోంద.ి ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా పధ్రాని నరేంద్రమోదీ(Narendra Modi)ప్రసంగం భారతదేశంలో 5G అతిత్వరలో లాంచ్ అవుతుందని చెప్పా రు. వాస్తవానికి, Reliance Jio, Airtel తమ 5G సర్వీసులను మొదటిదశలోఈ నెలాఖరులో (August 2022) ప్రారంభిస్తాయని నివేదికలు సూచిస్తున్నా యి.
మరో టెలికాం దిగ్గజం Vi (Vodafone Idea) 5G సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు తీవ్రం గా కృషిచేస్తోంది.4G సర్వీసులు కన్నా 5G సర్వీసుల్లో హైడేటా స్పీడ్ ఉంటుంది. అంతేకాదు.. 4G సర్వీసులకు చెల్లించేప్రీమియంకన్నా 5G సర్వీసులకు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో ఇప్పటికే5G సర్వీసులుఅందుబాటులోకిరాగా. భారీమొత్తంలో 5G సర్వీసులకు చెల్లిస్తున్నా రని నివేదికలు చెబుతున్నా యి.విదేశాల్లోని 5G సర్వీసులు మాదిరిగానేభారతదేశంలోనూ 5G సర్వీసులు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయా? అంటేకచ్చి తంగా చెప్పలేం. ఒకవేళ దేశంలోకి5G సర్వీసులు అందుబాటులోకివస్తే.. ఎంత మొత్తంలో చెల్లించాల్సిఉంటుందోఅనేక అంచనాలు నెలకొన్నా యి. భారతీయ టెలికాం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటేఎంత మొత్తంలో చెల్లించాలనేదిఇప్పట్లో స్పష్టంగా చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు.
దేశంలో 5G సేవలకు మీరు ఎంత చెల్లించాలంటే?
ప్రస్తుతానికిదేశంలో 5G సర్వీసులకు సంబంధించి (5G Plan Rates) ధరలను టెలికాం ఆపరేటర్లు ఇంకా
ధృవీకరించలేదు. దీనికిసంబంధించి ఇటీవలే Airtel CEO గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. భారత్లో Airtel 5G
సేవల ధరలు దాదాపు 4G ప్లాన్లతో సమానంగా ఉంటాయని వెల్లడించారు. స్పెక్ట్రమ్ వేలం తర్వా త మాత్రమే సర్వీసుల ధరలకు సంబంధించి ఎంత అనేదితుదిఖర్చు ల్లో తెలుస్తాయని చెప్పా రు. మీరు ఇతర మార్కెట్లను పరిశీలిస్తే.. టెలికం ఆపరేటర్లు ఇప్పటికే5G సర్వీసులకు 4G కంటేప్రీమియం వసూలు చేసినట్టుగా చూడలేదనిఆయన అభిప్రాయపడ్డారు.
భారత్లో 5G ధరల గురించి Reliance Jio, Vi (Vodafone Idea) వివరాలను వెల్లడించలేదు. కానీ, Jio, Vi
నుంచి 5G ప్లాన్లకు Airtel 5G ప్లాన్లు పోటీగా ఉండేఅవకాశం కనిపిస్తోంది. మరో మాటలో చెప్పా లంటే.. 5G
ప్లాన్లు 4G ప్లాన్ల కంటేచాలా ఖరీదైనవిగా చెప్పవచ్చు . అయితేదేశంలో ప్రారంభంలో 5G సర్వీసులు సరసమైన
ధరలో లభించేఅవకాశం లేకపోలేదు.
ఇప్పటికే5G సేవలు ప్రారంభించిన దేశాల్లో 4G, 5G ధరల్లో (4G – 5G Plan Rates) వ్యత్యా సం కనిపిస్తే..
అమెరికాలో 4G అన్ లిమిటెడ్ సర్వీసులకు 68 డాలర్లు (దాదాపు రూ.5 వేలు) వెచ్చి ంచాల్సి రావచ్చు . అయితే5Gసర్వీసుల్లో ఈ వ్యత్యా సం 89 డాలర్లకు పెరిగింది(సుమారు రూ. రూ.6500) వరకు చెల్లించాల్సి రావొచ్చు . ఈవ్యత్యా సం వేర్వేరు ప్లాన్ల పక్రారం మారుతూ ఉంటుంది. 4G కంటే5G ప్లాన్లు 10శాతం నుంచి 30 శాతం ఎక్కు వ ఖరీదైనవిగా ఉండనున్నా యి.
ఏదేమైనప్పటిక.ీ. ఈ వ్యత్యా సం భారత మార్కెట్లో చాలా తక్కు వగా ఉంటుందని అంచనా. ఎందుకంటేభారతదేశంలో డేటా ఖర్చు సంవత్సరాలుగా పప్రంచంలోనేఅత్యల్పంగా ఉండటమేకారణంగా చెప్పవచ్చు . ఈ ఏడాదిమార్చిలో ఎయిర్టెల్ చీఫ్ టెక్నా లజీ ఆఫీసర్ (CTO) రణదీప్ సెఖోన్ 5G ప్లాన్లను 4G మాదిరిగానేఉంటాయని భారత్లో5G ప్రారంభ ప్లాన్ల ధరలు (5G Service Plans in India) తక్కు వగా ఉంటాయని ఇంటర్వ్యూ లో పేర్కొ న్నా రు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *