Blog

Welcome to our blog!

మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కు సంబంధించిన ఓ ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో కచ్చితంగా ఫోన్ నెంబర్ ద్వారానే చేసుకోవాలి. ఆ తర్వాత చాటింగులు, షేరింగ్ కు…

రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!

రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!

అతడు మనిషి కాదు రాక్షసుడు. మహిళను కిరాతకంగా చంపి ఆమె గుండెతో కూర చేసి మానవుడిగా కాకుండా రాక్షసుడిగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె గుండెతో వండిన కూరను తన అత్త కుటుబానికి తినిపించి.. వారిని కత్తులతో నరికాడు. ఇలా మొత్తం ముగ్గురి పొట్టనబెట్టున్నాడా రాక్షసుడు. ఈ దుర్ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ జైలు నుంచి విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ హత్యకు పాల్పడ్డాడు. ది ఇండిపెండెంట్ ప్రకారం,…

బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

ఆస్ట్రేలియాలోని ఒక ప్రసిద్ధ మెల్బోర్న్ బీచ్‌లో ఒక యువతి తన పెంపుడు కుక్క సరదాగా షికారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ కుక్క బీచ్ లో ఉన్న ఒక జీవిని తినడానికి ప్రయత్నించింది. ఈ జీవి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేప జాతులలో ఒకటి అని ఆ యువతి చెప్పింది. కుక్క చనిపోయిన చేపను తీయడాన్ని గమనించింది. తరువాత అది ప్రమాదకరమైన పఫర్ ఫిష్‌గా గుర్తించినట్లు పేర్కొంది. ఆ యువతి అంతేకాదు తన కుక్క దీనిని తినాలని…

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ జోడీ తమ ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌తో ఆస్ట్రేలియాను కేవలం 188 పరుగులకే కట్టడి చేసింది. వీరిద్దరూ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే, భారత అత్యుత్తమ బౌలింగ్ సమయంలో, హార్దిక్ పాండ్యా కూడా పెద్ద స్థానాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, దీంతో 9 ఏళ్ల కరువుకు తెరదించాడు. హార్దిక్ పాండ్యా పడగొట్టిన ఒక…

ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు

ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ గత సీఈఓ పరాగ్ అగర్వాల్ ను ఇంటికి పంపడంతో మొదలు పెట్టిన మస్క్.. ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు కింది స్థాయి ఉద్యోగుల వరకు సమూల మార్పులు చేశారు. కంపెనీ తన సేల్స్ టీమ్‌లోని సిబ్బందిని తగ్గించిన కొన్ని…

వాట్సాప్ లో పంపిన మెసేజ్ లు ఎడిట్ చేయడానికి కొత్త ఫీచర్! వివరాలు

వాట్సాప్ లో పంపిన మెసేజ్ లు ఎడిట్ చేయడానికి కొత్త ఫీచర్! వివరాలు

వాట్సాప్ యాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి, దీనిని 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడుతున్న యాప్‌లలో ఒకటి. మరియు, డబ్ల్యూఏబీటా ఇన్ఫో యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఆపిల్ యొక్క ఐ మెసేజ్ యాప్‌లో ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందో, అలాగే మెసేజ్ లను పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా ఈ కొత్త…

చంద్రుడిపైకి లూనా-25 ఎగిరేది ఎప్పుడో చెప్పిన రష్యా

చంద్రుడిపైకి లూనా-25 ఎగిరేది ఎప్పుడో చెప్పిన రష్యా

చంద్రుడిపై దిగే స్పేస్‌క్రాఫ్ట్ లూనా-25 ప్రయోగా తేదీని రష్యా ప్రకటించింది. జూలై 13వ తేదీన దీన్ని ప్రయోగించనున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత రష్యా మూన్ పరీక్షకు సిద్ధమైంది. మాస్కో: చంద్రుడి మీదకు రష్యా మూన్ ల్యాండర్ లూనా-25ను పంపనున్నది. ఆ ప్రయోగ తేదీని ఇవాళ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్‌మస్ ప్రకటించింది. లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ను జూలై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కాస్‌మస్ తెలిపింది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ…

కన్నతల్లి విసిరేసింది… విదేశీ జంట చేరదీసింది… నిజంగా విధి అంటే ఇదేనేమో

కన్నతల్లి విసిరేసింది… విదేశీ జంట చేరదీసింది… నిజంగా విధి అంటే ఇదేనేమో

అదే మనకు రాసి లేకుంటే.. మందీ, మార్బలం ఉండీ.. ఒంటిపై ఈగ కూడా వాలునివ్వకూండా చూసుకునే బాడీగార్డులున్నా మరణం రానే వస్తుంది. ఉద్యోగం రాలేదనో.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్య చేసుకునే వారు ఈ వార్త చదివితే జీవితం ఎంత విలువైనదో అర్థం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కనికరం కూడా లేకుండా…. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శివాజీ రగడే, జయశ్రీ దంపతులు 2018, డిసెంబరు 30న రోడ్డుపై వెళ్తుండగా.. పక్కనున్న మురుగు కాల్వ నుంచి…

రైల్వే కౌంటర్ వద్ద ఇకపై క్యూలో నిలబడక్కర్లేదు.. మీ మొబైల్ ఫోన్‌లోనే అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!

రైల్వే కౌంటర్ వద్ద ఇకపై క్యూలో నిలబడక్కర్లేదు.. మీ మొబైల్ ఫోన్‌లోనే అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ వద్ద టికెట్ల కోసం గంటల కొద్ది టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్ల కోసం మాత్రమే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వీలుంది. కానీ, ఇప్పటినుంచి అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కూడా ఈజీగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. మీరు ఎక్కబోయే రైలుతో పాటు ప్లాట్ ఫారం టికెట్ కూడా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవచ్చు. అందుకు మీరు కావాల్సిందిల్లా…..

ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్‌ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?

ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్‌ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్  తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్‌డేట్‌లో వాట్సాప్ ఎట్టకేలకు ఐఓఎస్ యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్  మోడ్‌ను రిలీజ్ చేసింది. పిప్ మోడ్…