గాడ్జెట్స్

వాట్సాప్‌ మెసేజ్‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

వాట్సాప్‌ మెసేజ్‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ వాట్సాప్. ఎప్పటికప్పుడు తన వినియోగదారుల ముందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. మెసేజింగ్ లో మరింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎడిట్ ఫీచర్ గురించి జోరుగా చర్చ నడుస్తున్న ఈ సమయంలో వాట్సాప్ కు సంబంధించిన కీలక విషయం వెల్లడైంది. వాట్సాప్ త్వరలో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్…

ఫ్లిప్‌కార్ట్‌ క్రేజీ ఆఫర్స్.. రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్

ఫ్లిప్‌కార్ట్‌ క్రేజీ ఆఫర్స్.. రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్

దేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. ప్రత్యేక సేల్ బిగ్ బిలియన్ డేస్ 2022 ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వవరకు 8 రోజుల పాటు జరగనుంది. తేదీ నుంచి ప్రారంభం కానుంది. సేల్ కు సమయం దగ్గరపడడంతో.. ఆకర్షణీయమైన డీల్స్ ను ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు,…

సర్వేలు చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే

సర్వేలు చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే

వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుండే వాట్సాప్, మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది.వాట్సాప్ యొక్క సర్వే చాట్ ఫీచర్ సురక్షితమైన చాట్ పేజీగా ఉంటుంది, ఇక్కడ వినియోగదారులు కొత్త ఫీచర్లు, ఉత్పత్తులు మరియు మరిన్నింటి గురించి వారి అభిప్రాయాన్ని అందించవచ్చు..మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాట్సాప్ సర్వే అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని సమాచారం. వాట్సాప్ ఫీచర్‌లను ట్రాక్ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన WaBetaInfo ద్వారా నివేదించబడినట్లుగా, ప్లాట్‌ఫారమ్ త్వరలో యాప్‌లోనే ఫీడ్‌బ్యాక్…

ఈ స్మార్ట్ కీ బోర్డు ఉంటే మొబైల్‌లో కూడా పేజీలకు పేజీలు సులువుగా టైప్ చేయొచ్చు

ఈ స్మార్ట్ కీ బోర్డు ఉంటే మొబైల్‌లో కూడా పేజీలకు పేజీలు సులువుగా టైప్ చేయొచ్చు

భలే కీబోర్డు ప్రస్తుతం ఏ పని అయినా కంప్యూటర్‌ మీదో, ఫోన్‌లోనో చేయాల్సిందే. రోజులో ఎక్కువభాగం కీబోర్డుపైనే గడిపేస్తాం. అంతసేపు టపటపా టైప్‌ చేస్తూపోతే.. వేళ్లకు ఇబ్బంది, చేతులకు నొప్పి. ఆ సమస్య లేకుండా.. మృదువుగా టైప్‌ చేసేందుకు వీలుగా లిల్‌క్లిక్స్‌ సంస్థ ‘ఫింగర్స్‌’ అనే సరికొత్త కీబోర్డును తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ కీబోర్డు పై ఉండే సెన్సర్లు మనం టైప్‌ చేయబోయే అక్షరాల్ని వేలు పెట్టగానే పసిగట్టేస్తాయి. దాంతో శ్రమ పడకుండానే ఎన్ని పేజీలైనా టైప్‌…

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ ఫెస్టివల్​ సేల్స్​.. స్మార్ట్​టీవీలపై బంపర్ ఆఫర్లు.. బెస్ట్​ డీల్స్ ఇవేఅమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ ఫెస్టివల్​ సేల్స్​.. స్మార్ట్​టీవీలపై బంపర్ ఆఫర్లు.. బెస్ట్​ డీల్స్ ఇవేఅమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

దేశంలో పండుగ సీజన్​ ప్రారంభమవ్వడంతో ఈ-కామర్స్​ దిగ్గజాలు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్​లు పోటాపోటీగా ఫెస్టివల్​ సేల్​ నిర్వహిస్తున్నాయి.              ఈ సేల్స్​లో మునుపెన్నడూ లేని విధంగా బంపరాఫర్లు ప్రకటించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌  స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు , ల్యాప్‌టాప్‌లు  ఇలా ప్రతి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్​పై భారీ డిస్కౌంట్​ అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లకు అదనంగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు లావాదేవీలపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం…

టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ పంపండి.. ఎలాగంటే!

టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ పంపండి.. ఎలాగంటే!

ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రచుర్యాన్ని చోరగొన్న చాటింగ్ యాప్ వాట్సాప్ లో మీకు తెలియని చాలా ట్రిక్స్ దాగున్నాయి. వాటిలో అన్ని అందరికి తెలియక పోవచ్చు. ఈరోజు మనం అటువంటి ఒక చిన్న ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ కొందరికి తెలిస్తే, మరికొందరికి తెలియకపోవచ్చు. అదేమిటంటే, టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ ను సెండ్ చెయ్యవచ్చు. అంటే, మీరు మీ వాట్సాప్ నుండి టైప్ చెయ్యకుండానే చాటింగ్ లేదా మెసేజ్ పంపవచ్చు. దీనికోసం ఈ చిన్న…

మార్కెట్లో స్థిరంగా బంగారం ధర.. తులం ఎంతంటే?

మార్కెట్లో స్థిరంగా బంగారం ధర.. తులం ఎంతంటే?

బంగారం ధర తగ్గింది అంటే ముందు గా సంతోషించే వాళ్ళు ఎవరైనా వున్నారు అంటే ఆడవాళ్లు మాత్రమే.. బంగారం మాత్రమే అంతర్జాతీయ కరెన్సీని తగ్గించలేనిది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దానిని విలువైన నిల్వగా ఉంచుతారు. ఇది దీర్ఘకాలంలో బంగారాన్ని అత్యంత స్థిరమైన కరెన్సీగా చేస్తుంది. 1930ల నుండి, U.S. డాలర్ బంగారం నుండి నెమ్మదిగా విడదీయబడినప్పుడు, డాలర్ బంగారంపై దాని విలువలో 99% కోల్పోయింది. బంగారం ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ విలువ తగ్గింపుకు వ్యతిరేకంగా రక్షణగా…

మీ మొబైల్ నంబర్ ను BSNL కి మార్చుకోవాలి అనుకుంటున్నారా..!!

మీ మొబైల్ నంబర్ ను BSNL కి మార్చుకోవాలి అనుకుంటున్నారా..!!

అందుకే, తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్న బీసన్ల్నెట్వర్క్ కి మారాలనుకునేవారు చాలా సింపుల్ గా మారిపోవచ్చు. వాస్తవానికి, ఆశించిన స్థాయిలో సిగ్నల్ మరియు ఇంటర్నెట్ ను పొందలేక పోతున్నట్లు బీసన్ల్ కస్టమర్లు చెబుతుంటారు. అయితే, ఇది అన్ని ప్రాంతాలకుఒకేవిదంగా ఉండకపోవచ్చు లేదా వర్తించక పోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న బీసన్ల్   నెట్ వర్క్ కు మారాలనుకుంటే, ఈ క్రింద సూచించిన విధంగా చేస్తే ఒక వారం లోపలే…

రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. ఆఫర్‌లో భాగంగా రూ. 2వేలు డిస్కౌంట్‌.

రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. ఆఫర్‌లో భాగంగా రూ. 2వేలు డిస్కౌంట్‌.

రియల్‌మీ వాచ్ 3 ప్రో: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల సందడి కొనసాగుతోంది. పండుగ సీజన్‌ను టార్గె్ట్‌ చేస్తూ కంపెనీలు వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ధరించగలిగినది అంతర్నిర్మిత మైక్రోఫోన్ మరియు స్పీకర్‌తో వస్తుంది. దీని అర్థం వినియోగదారులు కాల్‌లకు సమాధానం ఇవ్వగలరు మరియు పరికరాన్ని ఉపయోగించి తిరిగి మాట్లాడగలరు. స్మార్ట్ వాచ్ అమెజాన్ అలెక్సా సపోర్ట్‌తో కూడా వస్తుంది. ధరించగలిగినది అంతర్నిర్మిత మైక్రోఫోన్ మరియు స్పీకర్‌తో వస్తుంది. దీని అర్థం వినియోగదారులు కాల్‌లకు సమాధానం ఇవ్వగలరు…

ఫస్ట్ 200 MP కెమెరా ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే స్పెసిఫికేషన్‌లతో: వివరాలు;

ఫస్ట్ 200 MP కెమెరా ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే స్పెసిఫికేషన్‌లతో: వివరాలు;

200ఎంపీ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, స్నా ప్డ్రాగన్ 8+జెన్1 చిప్ ప్రారంభించబడింద:ి అన్ని వివరాలు గత నెలలో చైనాలో ప్రారంభించిన X30 ప్రోస్మా ర్ట్ఫోన్తో శామ్సంగ్ యొక్క కొత్త200ఎంపీ ఐసోసెల్ L HP1 సెన్సా ర్తో బోర్డులోకివచ్చి న మొదటిస్మా ర్ట్ఫోన్ బ్రాండ్ మోటోరోలా. 200ఎంపీ ప్రైమ్రైరీ కెమెరాను కలిగిఉన్న మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా గా కంపెనీ ఇప్పు డు యూరప్లో X30 ప్రోయొక్క కొద్దిగా ట్వీక్ చేసిన వెర్షన్ను పక్రటించింది. దీనితో…