సంపాదన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ 4 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ 4 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విజయదశమి పర్వదినం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు శుభవార్తలను అందించింది. అందులో ఒకటి.. ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ని మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలోనే మరో నిర్ణయం కూడా…

తగ్గేదేలే.! 600 మెయిల్స్‌, 80 కాల్స్‌.. ఉద్యోగం కోసం 23 ఏళ్ల యువకుడి వేట.. చివరికి!

తగ్గేదేలే.! 600 మెయిల్స్‌, 80 కాల్స్‌.. ఉద్యోగం కోసం 23 ఏళ్ల యువకుడి వేట.. చివరికి!

అమెరికాలో నివసిస్తున్న 23 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు జాబ్‌ కోసం శతవిధాలా ప్రయత్నించాడు. కంపెనీలకు వందల సంఖ్యలో మెయిల్స్‌ పంపించి, కాల్స్‌ చేసినా రెస్పాన్స్‌ లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేశాడు. చివరకు వరల్డ్‌ బ్యాంక్‌లో జాబ్‌ కొట్టేశాడు. ఇందుకు తాను ఎంచుకున్న మార్గాలను లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకోగా అతడి పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘మరో 2 నెలల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తికావస్తున్నా నా చేతిలో ఎలాంటి జాబ్‌ లేదు. నేను యేల్‌ యూనివర్శిటీ విద్యార్థిని….

ఉద్యోగులకు దసరా బొనాంజా.. ఈసారి జీతం ఎంత పెరగొచ్చంటే

ఉద్యోగులకు దసరా బొనాంజా.. ఈసారి జీతం ఎంత పెరగొచ్చంటే

దసరా పండుగ కన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike) పెంచనుందని నివేదికలు వెలువడుతున్నాయి. దసరా కల్లా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయాన్ని వెల్లడించొచ్చని పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు (Employees) దసరా పండుగ జొనాంజా లభించినట్లే అవుతుంది. డియర్‌నెస్ అలవెన్స్ ( డీఏ ) పెంపు ప్రకటన వస్తే.. ఉద్యోగుల వేతనాలు (Salary) కూడా పైపైకి చేరుతాయి.కేంద్ర ప్రభుత్వం…

నోకియా టాయిలెట్ పేపర్… సోనీ రైస్ కుక్కర్… ఈ నిజాలు మీకు తెలుసా?

నోకియా టాయిలెట్ పేపర్… సోనీ రైస్ కుక్కర్… ఈ నిజాలు మీకు తెలుసా?

నోకియా పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు (Smartphones), ఇతర గ్యాడ్జెట్స్ గుర్తొస్తాయి కదా? మరి కోల్గేట్ (Colgate) పేరు వింటే  ఏం గుర్తొస్తుంది? టూత్ పేస్ట్ గుర్తొస్తుంది. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనే యాడ్ గుర్తొస్తుంది. అసలు..! ఈ కంపెనీలు మొదట  ఏం తయారు చేశాయో, ఏమి అమ్మాయో తెలుసా?       నోకియా మొదట టాయిలెట్ పేపర్లు తయారు చేసి అమ్మింది. కోల్‌గేట్ క్యాండిల్స్ తయారు చేసింది. ఇలా ప్రస్తుత…

యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌.. వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..

యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌.. వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..

ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలు అని అందరికి తెలిసిన విషయాలే ఇంతకు ముందు అయితే ఎవరికీ ఏమైన చెల్లింపు చేయాల్సిన బ్యాంక్‌కి డబ్బు క్రెడిట్ చేయాలన్న బ్యాంక్‌కి వెళ్లి వెయాల్సి వచ్చింది కానీ ఈ యూపీఐ ప్రాసెస్ వచ్చినప్పటినుండి డబ్బు అనేధి ఈజీగా సురక్షితంగా బదిలీ చేయబడుతుంది యూపీఐ పేమెంట్:- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది వినియోగదారులను ఒకే స్మార్ట్‌ఫోన్ యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడానికి మరియు IFSC కోడ్…

పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఏది బెస్ట్‌.

పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఏది బెస్ట్‌.

  గత కొంతకాలం నుంచి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దీన్నే బిజినెస్ పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. సగటు మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా కొనుగోలు చేయాలంటే అధిక డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమయాల్లో పొదుపు సొమ్ము ఎంతో ఆసరాగా ఉంటుంది. ప్రతివ్యక్తి సురక్షితమైన భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాడు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక ఎంపికలు ఉన్నప్పటికీ ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. దీంతో…

పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా

పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా

ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయ్యిపోవడం వాళ్ళ అందరు మనీ ని అంత ఫోన్స్ లోనే క్యారీ చేస్తున్నారు బై హ్యాండ్ మనీ తక్కువ అయ్యిపోయింది …. . చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కోసారి పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌కు పంపుతుంటాం… ఇలా వేరే అకౌంట్‌కు పంపిన డబ్బును తిరిగి మనం పొందగలమా? దీని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ సౌత్ జోన్ మేనేజర్‌ మణియన్ కళియమూర్తిని…

వ్యాపార వైఫల్యా లను నివారించడానికి 6 మార్గాలు

వ్యాపార వైఫల్యా లను నివారించడానికి 6 మార్గాలు

స్టార్టప్ ఫెయిల్యూ ర్స్ ని నివారించడం ఏలా..తెలుసుకునేముందు అసలు ఈ స్టార్ట్ అప్ అంటేఏంటి.. ? ఈ కంపెనీలు సాధారణంగా పూర్తిగా అభివృద్ధికలిగిఉండవు మరియు మరింత ముఖ్యంగా, వ్యా పారం ముందుకు వెళ్లడానికితగిన ధనాన్ని కలిగిఉండవు.స్టార్టప్లు అనేదిఒక పత్ర్యేకమైన సేవను అభివృద్ధిచేయడానికి, దానినిమార్కెట్కితీసుకురావడానికిస్థాపించబడినయువ కంపెనీలు… స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే..ఈ స్టార్టప్ కంపెనీ యొక్క ఇన్ఫ్రా స్టక్ర్చర్ చిన్నగా వున్నా ..విలాసవంతమైన,జీవితం అందించ్కా పోయినా..సరే..ఇక్కడ పని మంచిగా నేర్చు కోవచ్చు ..ఎన్నో పెద్దా పెద్దా .. కంపెనీలుlike,facebook,flipcart..ఇలా…