నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి
ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకునే స్థాయిలో అభివృద్ధి చెందాం. దీనికి తోడు స్మార్ట్ యుగంలో వెల్లువలా దూసుకు వచ్చిన యాప్స్ వల్ల మన జీవితం మరింత సుఖమయం అయిపోయింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. అదేపనిగా ఫోన్ కు బానిస కావడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా కునుకు కరువు అవుతుంది. ఒకప్పుడు రాత్రి 8:00 కల్లా ముసుగు…
కొత్త ఫోన్ కొన్నారా.వాట్సాప్ ఓల్డ్ చాట్స్‌ను కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా.
వాట్సాప్ ప్రతి ఇంటర్నెట్ యూజర్ జీవితంలో కీలకమైన భాగమైపోయింది. స్నేహితులు, బంధువులు, రిలేటివ్స్, తెలిసినవారు, కొలీగ్స్ ఇలా అందరితో టచ్‌లో ఉండటానికి చాలామంది వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు. అయితే కొత్తగా ఫోన్ కొనుగోలు చేసినప్పుడు పాత ఫోన్‌లోని వాట్సాప్ డేటాను మూవ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాసెస్ కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం.. వాట్సాప్ చాట్స్, గ్రూప్ చాట్స్, మెసేజ్ హిస్టరీ, మీడియా, సెట్టింగ్స్‌ను ఓల్డ్ ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో…
నవ్వు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.. మరి ఏడుపు సంగతేంటి.? నిపుణుల మాటేంటి..
నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. నవ్వడం ఒత్తిడి తగ్గుతుంది, మనసు ఉల్లాసంగా మారుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సామెత ఉంది. అటు నవ్వు..ఇటు ఏడుపు రెండూ భావోద్వేగానికి సంబంధించినవే. అందుకే అమితమైన ఆనందం కలిగినా లేదా బాధ కలిగినా కళ్ల నుంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. నవ్వు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని అందరికీ తెలుసు. అదే సమయంలో ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే…
తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు..
ప్రతి వ్యక్తి ఆశావాది ఎంత కాలం జీవించినా.. మరికొంతకాలం జీవిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది. కాని మన ఆయుష్షు మన చేతిలోనే ఉందంటున్నారు వైద్య నిపుణులు. రోజుకు సగటున 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ద్వారా ఆవ్యక్తి అదనంగా 16సంవత్సరాల జీవితకాలన్ని పొందగలడని, వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికి చలాకీగా ఉండేందుకు వ్యాయామం దోహదపడుతుంది. అలాగే వ్యాయమంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని.. ఒక వ్యక్తిపై ఆధాపడి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్…
పాన్ కార్డ్ పై ఫోటో ఎలా మార్చుకోవాలో తెలుసా
ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ లలో పాన్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది. అంతేకాకుండా పాన్ కార్డ్ అన్నది కొన్ని విషయాలలో కీలకంగా మారింది. మరి ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో పాన్ కార్డు అన్నది తప్పనిసరి. పాన్ కార్డు వల్ల మన ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవచ్చు. అయి/తే కొంతమందికి పాన్ కార్డులో వారి ఫొటో స్పష్టంగా కనిపించలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఏమీ కాదు అన్నట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ…
7 రోజుల్లోనే బరువు పెరగాలంటే.. ఇలా చేయాలి..
మనలో బరువు ఎలా తగ్గాలి అని బాధపడే వారితో పాటు బరువు ఎలా పెరగాలి అనే బాధపడూ వారు కూడా ఉన్నారు. అధిక బరువుతో కొందరు బాధపడుతుంటే బరువు పెరగడం లేదని కొందరు బాధపడతారు. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు ఎలా తలెత్తుతాయో ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువు ఉన్నా కూడా అదే విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు తక్కువగా ఉండడం వల్ల నీరసం, రక్తహీనత, అలసట, శరీరంలో రోగ నిరోధక శక్తి…
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..? మన శరీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవసరం. మన శరీరంలో జరిగే జీవక్రియల్లో నీరు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నీరు లేని మానవ మనుగడను ఊహించడమే చాలా కష్టం. అయితే చాలా మంది చలికాలం, వర్షాకాలంలో అసలు నీటినే తాగరు. చల్లటి నీటినే అస్సలే తాగరు. వేసవి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మరీ తాగుతారు. అసలు చల్లటి…
‘ఐ లవ్ యూ’ చెప్తే సరిపోదండోయ్.. ఈ అయిదూ పాటిస్తే లవ్ లైఫ్ లక్కీనే..
‘ఐ లవ్ యూ’ చెప్తే సరిపోదండోయ్.. ఈ అయిదూ పాటిస్తే లవ్ లైఫ్ లక్కీనే.. అన్యోన్యంగా ఉండే దంపతుల బంధాన్ని ‘స్వచ్ఛమైన ప్రేమ’ అంటారు. ఎటువంటి పొరపొచ్చాలు.. అనుమానాలు.. అపార్థాలు రానివ్వకుండా.. కలకాలం పట్టి ఉంచుతుంది. కానీ నేటి తీరికలేని డిజిటల్ లైఫ్‌స్టైల్ వల్ల ఎంతో దృఢమైన బంధాల్లో సైతం బీటలు ఏర్పడుతున్నాయి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, పెద్దలు కలిపిన పరిణయ జంటలు ఎన్నో అపార్థాలతో అన్యమనస్కంగా ‘ఎడముఖం పెడ ముఖం’గా ఉంటున్నాయి….
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. అజాగ్రత్తగా ఉంటే ఇక మీ పని అంతే.!
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. అజాగ్రత్తగా ఉంటే ఇక మీ పని అంతే! ఆండ్రాయిడ్ ఫోన్‌లను టార్గెట్ చేస్తూ మాల్వేర్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనే మాల్వేర్‌కి కొత్త వెర్షన్‌ను తాజాగా సైబర్ నిపుణులు గుర్తించారు. నిజానికి ఈ మాల్వేర్ గతంలోనే యూజర్లను టార్గెట్ చేసుకుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా దీనికి లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. ఈ వైరస్ కారణంగానే యూజర్ల ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌తో పాటు వ్యక్తిగత సమాచారం,…
రాత్రి ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఫాలో కండి.
వేళకాని వేళలో నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. తక్కువ నిద్ర అనేది సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య మెదడును సరిగా పనిచేయనీదు. నిద్ర సరిగా లేని వారు రోజంతా గందరగోళంగా, చికాకుగా ఉంటారు. అంతే కాకుండా తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటులో హెచ్చుతగ్గులు, స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం పెరగటంతో పాటు బరువు పెరగడంలోనూ, రక్తంలో చక్కెర…