ఉద్యోగ ఇంటర్వ్యూలలో చేసే 10 అతిపెద్ద తప్పులు
యజమానులకు మిమ్మల్ని మీరు అమ్ముకోవడం నాసిరకంగా ఉంటుంది – కానీ మీకు ఉద్యోగం కావాలంటే ఈ సాధారణ ఇంటర్వ్యూ తప్పులను నివారించడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు అపరిచితుడికి అమ్ముకోవాలనే ఆలోచన మీకు చలికి చెమటలు పట్టిస్తే, మీరు ఒంటరిగా లేరు – కానీ ఈ క్రింది సాధారణ తప్పులను చేయకుండా మీరు మీరే సహాయం చేసుకోవచ్చు. 1. తగిన దుస్తులు ధరించకపోవడం మెర్సీసైడ్‌లోని బ్లేజ్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ వెబ్లీ…
పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా.. చివరికి..
ఈ ర్యాంక్ సాధించడానికి ఓ వ్యక్తి ఏకంగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నించి.. యూపీఎస్సీ సివిల్స్‌లో 54వ ర్యాంకు సాధించాడు. ఈతని పేరే విధు శేఖర్. అంకిత భావంతో పనిచేసే విజయం సొంతం అవుతుంది అనడానికి విధు మంచి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆఫీసర్ విధు శేఖర్ సక్సెస్ స్టోరీ మీకోసం.. కుటుంబ నేపథ్యం : విధు శేఖర్.. తండ్రి ప్రొఫెసర్ నిషిత్ రాయ్….
విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన తన నివాసాన్ని ఉక్కునగరానికి మార్చనున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్న తరుణంలో దేశంలోని ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ తన కొత్త కార్యాలయాన్ని సాగర నగరంలో తెరవటం కలిసొచ్చే అంశంగా నిలుస్తోంది. విశాఖ కార్యాలయం.. ఇన్ఫోసిస్ తన విశాఖ కార్యాలయం ప్రారంభం గురించి ప్రకటించింది. మే 31, 2023 నుంచి తన కార్యకలాపాలను…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 1410 కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1410 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 1343, మహిళలకు 67 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో అడ్వర్టైజ్మెంట్ ను పబ్లిష్ చేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతల వివరాలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రుకులేషన్ పూర్తి చేసి…
బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?
నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో (2023) విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువగా రూ.1.2 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. విద్యాభివృద్ధికి, యువతలో నైపుణ్యాభి వృద్ధికి పెద్దపీట వేసేలా కొన్ని సంస్కరణలు ప్రకటించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యారంగానికి సంబంధించిన వాటిపై జీఎస్టీ తగ్గించకపోవడంపై కాస్త నిరాశ చెందుతున్నారు. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వలేదని మరికొంత మంది అంటున్నారు. బడ్జెట్లో ఎడ్యకేషన్కు సంబంధించి నిపుణులు ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు…
యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!
దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూ పి ఎఫ్ సి) ఏటా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది భారీగా 1105 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. తాజాగా యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు యూ పి ఎఫ్ సి.గొవ్ .ఇన్ లో ఫిబ్రవరి 21 వరకు (సాయంత్రం 6:00 గంటల వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ స్క్రీనింగ్ టెస్ట్ సివిల్ సర్వీసెస్…
ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొని కూతుర్ని విజేతగా నిలిపిన తల్లి..
ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు-అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్- 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి…
జీఆర్‌ఎస్‌ఈ సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ).. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని కింద మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది మొత్తం పోస్టుల సంఖ్య: 12 పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ఇంజన్ టెక్నీషియన్, డిజైన్ అసిస్టెంట్‌లు. విభాగాలు: అడ్మిన్, హెచ్‌ఆర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫార్మసీ, ఫైనాన్స్, ఐటీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్ తదితరాలు. అర్హత…
అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మార్కులను కలిపి మరో లిస్ట్ విడుదల చేసిన బోర్డు..
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ ఆన్సర్స్ ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణలో మల్టిపుల్ ఆన్సర్స్ ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీంతో వాటిని కలుపుతూ.. దీని ద్వారా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పోలీస్ నియామక బోర్డు వెబ్ నోట్ విడుదల…
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్యోగాలు ఊడుతుండటం తెలిసిందే. టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి భారీస్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి. దిగ్భ్రాంతికరమైన సంఘటనలలో, గూగుల్‌లోని హెచ్‌ఆర్ ఉద్యోగి అతను అభ్యర్థితో కాల్‌లో ఉన్నప్పుడు తన ఉద్యోగం నుండి తొలగించబడ్డాడని కనుగొన్నాడు. డాన్ లనిగన్ ర్యాన్- డబ్లిన్‌లోని గూగుల్ కార్యాలయంలో మోర్గాన్ మెకిన్లీ కోసం పనిచేస్తున్న రిక్రూటర్, తన అభ్యర్థులలో ఒకరితో కొనసాగుతున్న కాల్ అకస్మాత్తుగా డిస్‌కనెక్ట్ అయినప్పుడు అతను కంపెనీ నుండి తొలగించబడ్డాడని తెలుసుకున్నాడు, బిజినెస్ ఇన్‌సైడర్…