కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ).. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని కింద మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ఇంజన్ టెక్నీషియన్, డిజైన్ అసిస్టెంట్‌లు.
విభాగాలు: అడ్మిన్, హెచ్‌ఆర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫార్మసీ, ఫైనాన్స్, ఐటీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్ తదితరాలు.
అర్హత : పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా/ఫార్మసీ డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు : 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం : స్క్రీనింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : 06.02.2023.
మొత్తం ఖాళీల సంఖ్య: 24
1) డిజైన్ అసిస్టెంట్(ఎస్-2 గ్రేడ్): 09 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: హల్& హల్ ఔట్‌ఫిట్/ఫార్వర్డ్ డిజైన్ గ్రూపు: 05, ఎలక్ట్రికల్: 03, ఐటీ: 01.
అర్హత: డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్ / కంప్యూటర్సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు.
జీతం: రూ.25700-3% -90000.
2) సూపర్‌వైజర్(ఎస్-4 గ్రేడ్): 12 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్: 04, ఎలక్ట్రికల్: 04, హల్ & హల్ ఔట్‌ఫిట్: 04
అర్హత: డిప్లొమా(మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/ నేవల్ ఆర్కిటెక్చర్/ షిప్ బిల్డింగ్)లేదా బీఎస్సీ (షిప్ బిల్డింగ్ & రిపేర్).
వయోపరిమితి: 38 సంవత్సరాలు.
జీతం: రూ.29300-3%-102600.
3) సూపర్‌వైజర్(ఎస్-1 గ్రేడ్): 03 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: సెక్యూరిటీ మేనేజ్‌మెంట్: 03
అర్హత: డిప్లొమా(సెక్యూరిటీ మేనేజ్‌మెంట్), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు.
జీతం: రూ.23800-3%-83300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ (ట్రేడ్) టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: 31.10.2022.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 21.11.2022.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 2022.
సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.