తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన…
సమగ్రాభివృద్ధికి కేరాఫ్ ఆంధ్రప్రదేశ్
సమగ్రాభివృద్ధిలో ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. జీఎస్‌డీపీలో 11.43% వృద్ధిరేటుతో ఏపీ దేశంలోనే నెంబర్‌వన్. 2022 జనవరి నుంచి జూలై వరకు దేశంలో ₹1,71,285 కోట్లు పెట్టుబడులు వస్తే.. ఒక్క ఏపీలోనే ₹ 40,361 కోట్లు పెట్టుబడులతో మనమే నంబర్ వన్. ఆర్థికాభివృద్ధిలో మనదే అగ్రస్థానం మనదే:-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు ఆంధ్రప్రదేశ్ నెంబర్. వన్ ఇప్పుడుపారిశ్రామికవేత్తలకు ఏపీ స్వర్గధామం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని జెట్ స్పీడుతో పరుగులు పెట్టిస్తున్నారు సీఎం…
ఇదేం దరిద్రం సామి.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ కుక్క కరిచింది
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అన్న సామెత ఆ యువతి విషయంలో అక్షరాలా నిజం.. పాపం అసలే పిల్లి కరచి బాధపడుతోంది.. రేబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రానికి వెళ్ళింది.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధి కుక్క కరచిపారిపోయింది.. ఈ విచిత్ర ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అపర్ణ (31) అనే మహిళ పిల్లి కాటుకు గురైంది. దీంతో ఆ మహిళ తన తండ్రితో కలిసి రాజధాని…
విశాఖపట్నాన్ని ఒడిసాలో కలిపేశారు??
మన మనసులో ఏదైతే ఉంటుందో అదే మెదడులోకి రావాలి. అక్కడి నుంచి మాట ద్వారా బయటకు రావాలి. మనసులో ఒకటి, మెదడులో మరొకటి, బయటకు చెప్పేది ఇంకొకటిగా ఉండకూడదు. మాట అనేది భగవంతుడిచ్చిన వరం. అందుకే చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అంటారు అలా కుదరనప్పుడు మాట ఇవ్వకూడదు. కానీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకన్నా అప్పుడు హామీ ఇచ్చిన బీజేపీ చేస్తుందే ఎక్కువ నష్టంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పోటీలు పడి మరీ…
భారత్‌లో ఆ రాష్ట్రాలకు వెళ్తే.. మీ ప్రాణాలకు నో గ్యారంటీహెచ్చరించిన కెనడా- అనూహ్యంగా
భారత్‌లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. మూడు రాష్ట్రాల పేర్లను ఇందులో పొందుపరిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో తాము సూచించిన ప్రదేశాలకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. మందుపాతరలు పేలే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్రణాళిక వేసుకుని ఉంటే- దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో సూచించింది. పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలను…
అక్టోబర్ 1 నుంచి వీరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు
కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1, 2022 నుండి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి అర్హులు కాదు. అనేది అసంఘటిత రంగ కార్మికులలోని భారతీయ పౌరులపై దృష్టి సారించే పథకం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు వేర్వేరు పెన్షన్ పథకాలు ఉన్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ , ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , అటల్ పెన్షన్…
ప్రభుత్వం దసరా కానుక.. 14 కోట్ల మంది అకౌంట్లలోకి డబ్బులు?
అంతా అనుకున్నట్టుగానే జరిగితే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 14 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. అంతా సవ్యంగా జరిగితే విజయదశమికి ముందే దాదాపు 14 కోట్ల మంది బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది. ఇందులో, పీఎం కిసాన్ యోజన కింద 12వ వాయిదా మరియు 7వ వేతన సంఘం కింద అలవెన్సులు ఉన్నాయి. విజయదశమి కన్నా ముందే ఈ బెనిఫిట్ చాలా మందికి అందనుంది. ఎలా అని అనుకుంటున్నారా?…
రేషన్ కార్డ్ లబ్దిదారులకు అలర్ట్.. ఆ నెంబర్ అప్‌డేట్ చేశారా? లేదంటే సమస్య తప్పదు..
దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది రేషన్ కార్డ్. దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా ఉచిత రేషన్ అందిస్తోంది. దేశంలో రేషన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు మాదిరిగానే చాలా పనులకు రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి పేరు రేషన్ కార్డులో రిజిస్టర్ చేయడం…
అణుబాంబు వేసే టైమొచ్చింది.. అమెరికా మిత్రదేశాలకు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధ బలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు….