ప్రయాణం

గుడ్‌న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!

గుడ్‌న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!

వందే భారత్ రైలులో ప్రయాణించేవారికి శుభవార్త. అత్యంత వేగంతో నడిచే వందేభారత్ రైలుకు స్లీపర్ కోచ్‌లను కూడా జోడించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మినీ వెర్షన్ అయిన వందే మెట్రో సేవలు త్వరలో దేశంలో ప్రారంభించబడతాయి. వందే మెట్రో డిజైన్ మరియు ఉత్పత్తి ఈ సంవత్సరం పూర్తవుతుంది. వందే మెట్రో సేవలు పెద్ద నగరాల్లోని ప్రజలు తమ పని ప్రదేశం మరియు స్వస్థలాల…

అతిపెద్ద మెట్రో కారిడార్‌ ఇదే!

అతిపెద్ద మెట్రో కారిడార్‌ ఇదే!

రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాంతవాసుల హర్షం ఈనాడు, హైదరాబాద్‌: నగర ఆధునిక ప్రజారవాణాలో మరో ముందడుగు పడింది. మరో 11 కి.మీల మేర ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకు గ్రీన్ లైన్ స్ట్రెచ్‌లో మెట్రో రైలును తెలంగాణ ముఖ్యమంత్రి కె….

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. విమానాల్లో తరచూ ప్రయాణించే వారికి సెక్యూరిటీ చెకింగ్‌, ఇతర ప్రాసెస్‌లు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో అనుభవం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్‌ ఫ్లైట్‌  ప్రయాణం కంటే.. ఎయిర్‌పోర్ట్‌లో పూర్తి చేయాల్సిన ప్రాసెస్‌లకే ఎక్కువ సమయం అవుతుంది. దీంతో స్వదేశీ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం  ఓ గుడ్‌న్యూస్‌…

విశాఖ నుంచి అరకు వన్ డే టూర్ ప్యాకేజీ… పూర్తి వివరాలివే

విశాఖ నుంచి అరకు వన్ డే టూర్ ప్యాకేజీ… పూర్తి వివరాలివే

శీతాకాలంలో అరకు అందాలు చూసేందుకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఈ చలికాలంలో కూడా ఆంధ్రా ఊటీ అరకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓవైపు భారతీయ రైల్వే  ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. మరోవైపు ఐఆర్‌సీటీసీ టూరిజం  ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖపట్నం నుంచి అరకుకు వన్ డే టూర్ ప్యాకేజీ  ఆపరేట్ చేస్తోంది. అరకు అందాలతో పాటు, బొర్రా…

మీకు తత్కాల్ టికెట్ త్వరగా బుకింగ్‌ కావాలా..? ఇలా చేయండి.. వెంటనే కన్ఫర్మ్‌ అవుతాయ్‌

మీకు తత్కాల్ టికెట్ త్వరగా బుకింగ్‌ కావాలా..? ఇలా చేయండి.. వెంటనే కన్ఫర్మ్‌ అవుతాయ్‌

మీరు జనరల్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడంలో కన్ఫర్మ్ సీటు పొందలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా సులభంగా తత్కాల్ టికెట్ బుకింగ్ చేయవచ్చు. తర్వాత కన్ఫర్మ్ సీటు పొందుతారు. కొంతమంది ప్రయాణికుల వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండటం వల్ల టిక్కెట్‌ను నిర్ధారించుకోలేరు. దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సార్లు ప్రయాణికులు అకస్మాత్తుగా ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో చివరి క్షణంలో కన్ఫర్మ్ టికెట్ లభించదు. ఈ సందర్భంలో…

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ; హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మరొక మైలు రాయిని చేరుకోవడానికి సిద్దమవుతుంది నగరంలోని ఐటీ కారిడార్ అయిన మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించనుంది.  దీనిలో భాగంగా డిసెంబర్ 9 న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన…

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే…

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే…

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే… వాల్తేరుని ఊరిస్తున్న వందేభారత్‌ రైలును అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. బుల్లెట్‌లా దూసుకెళ్తూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా ప్రవేశపెట్టిన అత్యాధునిక సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ను విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు దాదాపు 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేలా ట్రాక్‌ పరిశీలనల్లో వాల్తేరు డివిజన్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే డివిజన్‌కు వందేభారత్‌ రేక్‌…

ఏ ట్రైన్ ఎక్కడ ఉంది? పేటీఎంలో సింపుల్‌గా తెలుసుకోండిలా

ఏ ట్రైన్ ఎక్కడ ఉంది? పేటీఎంలో సింపుల్‌గా తెలుసుకోండిలా

ఒకప్పుడు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ట్రైన్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత తమ స్మార్ట్‌ఫోన్‌లోనే ట్రైన్ లైవ్ లొకేషన్   తెలుసుకోగలుగుతున్నారు. రైలు ఎక్కడ ఉందో తెలిపే యాప్స్ ఉన్నాయి అయితే ఇలా యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర పేటీఎం యాప్ ఉంటే అందులోనే రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. పేటీఎం కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఇది. పేటీఎం మొబైల్…

రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ

రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ

రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకునేందుకు ఐఆర్​సీటీసీకి అనుమతులు జారీ చేసింది. రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటు ఐఆర్​సీటీసీకి కల్పిస్తూ రైల్వే బోర్డు…

విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్ టూర్… ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్ టూర్… ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

పర్యాటకులను ఆకర్శించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వినూత్న ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పర్యాటకులకు సేవలందిస్తున్నది. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర జూలై 29న విశాఖపట్నంలో ప్రారంభమై…