మద్యం తాగండని జపాన్ పభ్రుత్వం యువతకు రిక్వెస్ట్

మద్యం తాగండని జపాన్ప్రభుత్వం యువతకు రిక్వెస్ట్!!జాతీయ స్థాయిలోనూ పోటీలు
ఈ హెడ్లైన్ చూడగానేఏంటిఈ విచితం్రఅనిపిస్తోందికదా…ఏ పభ్రుత్వం అయిన మద్యపానం ఆర్గ్యోనికి
హానికరం…మద్యపోన నిషేధం అనేచట్టాలు పెట్టి..మద్యం తాగడాన్ని నియంత్రించడనికి పయ్ర ాత్ని ష్ఠాది..కానీ జపాన్
ప్రభుత్వం ఎంతో..కొత్తగా..మద్యా న్ని ప్రోత్సహిస్తుంది..అనేఆలోచన వస్తుందికదా..వివరాల్లోకివెళితే
యువత ని ప్రోత్సహిస్తూ ఆర్థిక మండ్యా న్ని పెంపొందించుకుంటున్న జపాన్….
మద్యపానం ఓ వ్యసనం లాంటిది. మద్యం తాగేవారిని చూస్తేనేఅసహ్యం కలుగుతోంది.
మద్యానికిబానిసైన వారు ఇంటిబాధ్యతలు మరిచి పవ్రర్తిస్తుంటారు. మద్యపాన నిషేదం చేసేందుకు
పభ్రుత్వాలు సైతం పయ్ర త్నిస్తుంటాయి. కొన్ని పభ్రుత్వాలు మాతం్ర.. మద్యంపైవిధించిన పన్నుల ద్వారా
వచ్చే డబ్బుతోనేబండిలాగుతున్నాయి. ఓ పభ్రుత్వం రండిబాబూ.. రండి…మద్యం తాగండి.. అంటూ
జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ మరీయువతతో మద్యాన్ని తాగించేపయ్ర త్నాలు చేస్తోంది.
మద్యాన్ని ఎలా తాగించాలో ఐడియాలు చెప్పండంటూ రిక్వెస్ట్లు సైతం చేసింది. మద్యపాన నిషేదం
చేయాల్సి పభ్రుత్వమేమద్యం తాగండని యువతను ప్రోత్సహిస్తోందిఏంటని పలువురు ఆశ్చర్యానికి
గురవుతున్నారు. అవును మీరు విన్నదినిజమేఇంత వరకు ఏపభ్రుత్వం చేయని విధంగా మద్యం
తాగండని ఓ ప్రభుత్వం పకటన ్ర విడుదల చేసింది. ఈ పకటన ్ర ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంతకూ ఏ పభ్రుత్వం ఇటువంటిపకటన ్ర చేసింది? అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలియాలంటేపూర్తి వివరాల్లోకివెళ్లాల్సిందే..
ఈ పోటీలు పెట్టడం ఏంట.ి..??దేని వెంక వున్న రహస్యం ఏంటి…:
జపాన్ ప్రభుత్వం అక్కడియువతతో సాధ్యమైనంత ఎక్కువ మద్యాన్ని తాగించాని శతవిధాలుగా
పయ్రత్నిస్తోంది. ఈ క్రమంలోనేనేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ ‘సేక్ వివా’ పేరుతో జాతీయ స్థాయిలో పోటీలను
ప్రారంభించింది. ఈ పోటీలో 20-39ఏళ్లమధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పాల్గనవచ్చని
తెలిపింది. ఈ పోటీలో పాల్గన్న యువత.. యూత్లో మందు కొట్టేఅలవాటును పెంచేందుకు ఏం చేయాలో
సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పోటీలు సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతాయని.. ఆసక్తిఉన్న
యువత ఇందులో పాల్గనవచ్చని వెల్లడించింది.
ఇదేమిటీమద్యపానం నిషేదించాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా మద్యం తాగండని ప్రొత్సహిస్తోందనే
పశ్ర్న పతి్ర ఒక్కరిమదిలో తలెత్తుతోంది. దీనికికారణంలేకపోతేదు. జపాన్లో ఇప్పుడున్న యువత.. వారి
తల్లిదండ్రులు, పూర్వీకులతో పోల్చితేతక్కువ మద్యాన్ని సేవిస్తున్నారట. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపిస్తూ
మందుకు దూరంగా ఉంటున్నారట. దీంతో జపాన్త్ ప్రభుత్వంనికి మద్యంపైవచ్చే ఆదాయం గణనీయంగా
తగ్గిపోయిందట. దీంతో జపాన్ ప్రభుత్త్వానికివచ్చే ఆదాయం తగ్గిపోయింది.1980ల్లో మొత్తం ట్యాక్స్
రెవెన్యూల్లో కేవలం మద్యంపైనేవచ్చే ఆదాయం 5శాతం ఉండగా.. 2011లో 3శాతానికిపడిపోయింది.
అదికాస్తా 2020లో 1.7శాతానికిపరిమితమైంది. దీంతో ఎలాగైనా సరేయువతను మద్యం తాగేలా చేసి
ప్రభుత్వం నికిఆదాయం వచ్చేలా జపాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతోనే
జపాన్ తన పభ్రుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చేసేందుకు పయ్ర త్నిస్తోంది.
ఇదిసంగతి అన్న మాట!!కరోనా, ఇతర కారణాల వల్లఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జపాన్
ప్రభుత్వం .. మద్యం అమ్మకాలు మెరుగుపడేలా చేసి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది.
దీనికోసం

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *