చేపల వేటకు వెళ్లిన జాలరికి పంట పండింది.. వలలో చిక్కిన గోల్డ్ ఫిష్.. అంతకుమించి..
గోల్డ్ కలర్‌లో అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండే గోల్డ్ ఫిష్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూపాయి కాయిన్ అంత సైజులో ఉండే ఈ చిన్ని చేప నీటి తొట్టిలో ఎంతో చలాకీగా అటూ, ఇటూ కదులుతూ అందరినీ ఆకర్షిస్తుంటుంది. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉంటుందంటే నమ్ముతారా?.. కానీ, నమ్మాలి.. ఎందుకంటే ఫ్రాన్స్ లో ఓ జాలరి వలకు ఈ 30 కిలోల పేద్ద గోల్డ్ ఫిష్ దొరికింది….
రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ
రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకునేందుకు ఐఆర్సీటీసీకి అనుమతులు జారీ చేసింది. రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటు ఐఆర్సీటీసీకి కల్పిస్తూ రైల్వే బోర్డు…
విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్ టూర్… ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
పర్యాటకులను ఆకర్శించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వినూత్న ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పర్యాటకులకు సేవలందిస్తున్నది. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర జూలై 29న విశాఖపట్నంలో ప్రారంభమై…
రైలు ఎక్కుతున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
భారతీయ రైల్వే ప్రయాణికులకు కొత్త నియమనిబంధనల్ని ప్రకటించింది. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ రూల్స్ గుర్తుంచుకోవాలి. తరచూ రైల్వే ప్రయాణం చేసేవారు లేదా లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకునేవారు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా జర్నీని కొనసాగించడం కోసం ఈ రూల్స్ రూపొందించింది ప్రభుత్వం. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసేవారికి ఈ నియమనిబంధనలు ఎక్కువగా వర్తిస్తాయి. కొత్త గైడ్‌లైన్స్ పాటించకపోతే రైల్వే ప్రయాణికులు చిక్కుల్లో పడకతప్పదు. రాత్రి…
కళ్లేదుటే భార్య ఆత్మహత్య. కాపాడకపోగా వీడియో తీసిన భర్త
భార్య శోబితా ఆత్మహత్యను గమనించిన భర్త సంజయ్ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అలాగే భార్యను కాపాడకపోగా తన మొబైల్‌లో వీడియో రికార్డు చేశాడు. లక్నో: ఒక వ్యక్తి భార్య అతడి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చూసి కూడా భర్త ఆమెను నిలువరించి కాపాడలేదు. పైగా భార్య ఆత్మహత్యను మొబైల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. అనంతరం భార్య ఆత్మహత్య విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు….
వయస్సుతో పనేముంది అంకుల్స్ – బైక్ నడిపేస్తున్న మూడేళ్ల చిచ్చర పిడుగు
సరిగ్గా బైకు ఎత్తులేని ఈ కుర్రాడు ఎలా బైకులను నడుపుతున్నాడో. ఈ బుడ్డోడు మరెవరో కాదు.. ఐదుసార్లు డబ్ల్యూఎస్ఎస్పి చాంప్ అయిన కెనన్ సోఫుయోగ్లు కొడుకు జైన్. ఇప్పుడు తన తండ్రి సమక్షంలో బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు. వాస్తవానికి మూడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల కోసం సాధారణ బ్యాలెన్స్ బైక్‌లు, డర్ట్ బైక్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ సోఫుయోగ్లు కొడుకు వయసుకు మించిన పని చేస్తున్నాడు. తాజాగా ఈ బుడ్డోడు ఏకంగా హోండా గోల్డ్ వింగ్…
ట్విన్ సిస్టర్స్‌కు బోన్‌మ్యారో దానం.. ఫ్యామిలీకి సూపర్ హీరోగా మారిన తొమ్మిదేళ్ల బాలుడు
ఒక తండ్రి తన కుమారుడికి రోజూ సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ వంటి సూపర్ హీరోల కథలు చెబుతుండేవాడు. ఆ కథలను శ్రద్ధగా వింటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే స్ఫూర్తి పొందాడు బాలుడు. ఇప్పుడు ఆ పిల్లాడి వయసు తొమ్మిదేళ్లు. ఇంత చిన్న వయసులోనే తన శరీరంలోని ఓ అవయవం దానం చేసి ఇద్దరి ప్రాణాలు కాపాడాడు ఆ బాలుడు. ఇలా మొత్తం ఫ్యామిలీకే సూపర్ హీరో అనిపించుకున్నాడు ఆ బుడతడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు, ఎవరి ప్రాణాలను…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్(Good News) చెప్పింది. పలు పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎస్బీఐ ఈ నెలలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మరో రెండు వారాల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. SBI క్లర్క్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం…
వెహికల్ లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికీ సూపర్ గుడ్ న్యూస్.. అదేమిటంటే?
సాధారణంగా వాహనాలు కొనుగోలు చేయడానికి లేదంటే ఇంటిని నిర్మించుకోవడానికి లోన్ల కోసం బ్యాంకుల చుట్టూకష్టపడి తిరుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బ్యాంకు లోన్ రావడానికి రెండు మూడు రోజులు కూడా సమయం పడుతూ ఉంటుంది. వాణిజ్య వాహన రుణాలు అనేది రుణగ్రహీతలకు, సాధారణంగా స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు, సంస్థలు మొదలైన వాటికి వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వాహనాల కొనుగోలు కోసం అందించే రుణాలు. రవాణా వ్యాపారంలో నిమగ్నమైన…
అప్పు తీర్చలేదని యువకుడిని స్కూటీకి కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దుండగులు..
అప్పు తీసుకుని కష్టాల్లో పడడ౦ కన్నా ఉన్న౦తలోనే తృప్తిగా ఉ౦డడ౦ ఎ౦తో మేలు. నిజమే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ఇ౦కేదారీ లేనప్పుడు అప్పు తీసుకోవడ౦ తప్పదు. సకాలంలో అప్పు చెల్లించలేదని 22 ఏళ్ల యువకుడిని స్కూటర్‌కు కట్టేసి రద్దీగా ఉండే రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన ఒడిశాలో జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి..ఆ తాడును స్కూటర్‌కి కట్టి దాదాపు రెండున్నర కిలోమీటర్లు లాక్కెక్కారు. ఈ ఘటనలో నడిరోడ్డుపై ఇంతటి దారుణానికి పాల్పడ్డ యువకులను గుర్తించామన్నారు…