బిడ్డను ఒంటికి కట్టుకుని… ఆటో నడుపుతూ…
క్రష్ లేదా డే కేర్ సెంటర్‌లో బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళ్లే ఆర్థిక స్థోమత లేని లక్షలాది భారతీయ మహిళల్లో చంచల్ శర్మ ఒకరు.పిల్లాడిని డే కేర్ సెంటర్లో వదిలేటంత ఆర్థిక స్థోమత లేని ఓ మహిళా ఆటో డ్రైవర్ బిడ్డను తన ఒంటికే కట్టుకుని, రోజంతా ఆటో నడుపుతోంది. నోయిడాలో కనిపించే ఆ ఆటో డ్రైవర్,27 ఏళ్ల చంచల్ శర్మ కథ అందరు మనసులనూ చలింపజేస్తోంది.క్రష్ లేదా డే కేర్ సెంటర్‌లో బిడ్డను వదిలి ఉద్యోగానికి…
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు దీపావళి తీపికబురు అందించింది. రుణ రేట్ల తగ్గింపుతో కస్టమర్లకు ప్రయోజనం కలిగించింది. రేట్ల తగ్గింపుతో పాత కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు కూడా లాభం చేకూరనుంది. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఎఫ్డిరేట్ పెంచడం ఈ నెలలో ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. బ్యాంక్ రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 26 నుంచే…
అందరూ ఉన్నా..ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? దానిని వదిలించుకోండిలా.
ఒంటరిగా ఉండటాన్నే చాలా మంది లోన్లీగా ఉండటం అనుకుంటారు. అది అస్సలు కాదు. అందరిలో ఉన్నా.. అందరూ మీతో ఉన్నా.. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడమే లోన్లీనెస్. మీ చుట్టూ 100మంది ఉన్నా.. వారు ఎవరూ మీ హృదయానికి దగ్గరగా రావట్లేదు అనిపించినప్పుడే మీరు నిజంగా లోన్లీగా ఫీల్ అవుతారు. సింగిల్ ఉండటమనేది ఓ రకంగా బ్లెస్సింగ్. ఎందుకంటే ఫేక్ మనుషుల మధ్య ఉండటం కన్నా అదే బెటర్ అని మీకు చాలాసార్లు అనిపిస్తుంది. మీరు సింగిల్‌గా…
కారును లక్ష టపాసులతో అలంకరించి నిప్పు పెట్టిండు
దీపావళి వేళ రాజస్థాన్ లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. అతడు చేసిన పనేంటో చెబితే మైండ్ బ్లాంక్ అవుతుంది. అతడు తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం 1.. 2.. లెక్కపెట్టి.. 3 అనగానే బాంబులను పేల్చాడు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దంతో మారుమోగిపోయింది. బాంబులు పేలడంతో కారు కలర్ మారిపోయింది. కారు…
మహిళలు సాధారణంగా ప్రేమలో పడతారు…! సైకాలజీ వాస్తవాలు
మీరు ఎప్పుడైనా ప్రేమలో ఉన్నట్లయితే, అది ఒక అద్భుతమైన ప్రక్రియ అని మీకు తెలుసు. దీని వెనుక ఉన్న సైన్స్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం అనేది న్యూరోసైన్స్, బయోకెమిస్ట్రీ మరియు సైకాలజీలో ఆసక్తికరమైన అధ్యయనం. ఇక్కడ సైన్స్ కంటే చాలా ఎక్కువ జరుగుతున్నప్పటికీ, ప్రేమ యొక్క అంతర్లీన మెకానిక్‌లను అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరంగా మరియు మన సామాజిక మరియు శృంగార జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమలో రసాయనాల పాత్ర…
మనసులోని భావాలను మనం ప్రేమించిన వారికి వ్యక్తపరచడం ఎలా?
మనసులోని భావాలను మనం ప్రేమించిన వారికి వ్యక్తపరచడం ఎలా?
మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే!
మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే! బంధాలు చాలా సున్నితమైనవి. ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్క క్షణంలో ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయానికి వస్తే.. ఆ బంధాలను కలకాలం కొనసాగించడం కత్తిమీద సాము లాంటిది. ప్రేమంటే ముద్దులు, ముచ్చట్లే కాదు. ప్రేమలో అలకలు, కోపాలు, తాపాలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, మంచి కమ్యూనికేషన్‌తో ముందుకెళితే.. మరింత హ్యాపీగా…
చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్‌వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే…
ప్రేమయినా.. పెళ్లయినా.. ఈ విషయం తెలుసుకోకుంటే అంతే!
ప్రేమయినా.. పెళ్లయినా.. ఈ విషయం తెలుసుకోకుంటే అంతే! మీరు ప్రేమలో ఉన్నా.. వివాహ బంధంలో ఉన్నా.. మీ బంధం ధృఢంగా ఉండడానికి కొన్ని విషయాలు అవసరం. ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు,పెళ్లి చేసుకొని భాగస్వామిని ప్రేమించే వారు తమ బంధానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకోండి. * మీ భాగస్వామికి మీరెంత ఇష్టమైనా మీ మనసులో ఎప్పుడు ఏమనుకుంటున్నారో ఆయన కనిపెట్టలేకపోవచ్చు. కాబట్టి మీకేమైనా కావాలంటే ఏదైనా చెప్పాలంటే మనసు విప్పి చెప్పేయండి….
అల్పపీడనం ఎఫెక్ట్ – ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు అక్కడ భారీ వర్షాలు,
ఉపరితల ఆవర్తనం బలపడి తేలికపాటి అల్పపీడనంగా మారింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేడు సైతం ఏపీ, తెలంగానలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో…