దుమ్మురేపిన ‘వందేభారత్’.. టయ్ర ల్ రన్లో 180 kmphవేగం

ఇప్పటివరకు ఎన్నో సెమీ-స్పీడ్ రైళ్లను రూపొందించారు.. ఢిల్లీ – ఝాన్సీ గతిమాన్ ఎక్స్ ప్రెస్ 91న్యూ ఢిల్లీ
హబీబ్గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ 89 బాంద్రా రాజధాని ఎక్స్ ప్రెస్… కానీ వందేభారత్ రైలుని బీట్ చేయలేక పోయింది…
కోటా-నాగ్డారైల్వే సెక్షన్లో వందేభారత్ స్పీడ్ టయ్ర ల్ వివిధ స్పీడ్ లెవల్స్ లో నిర్వహించబడింది.
RDSO (రీసెర్చ్ , డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) బృందం కొత్తగా రూపొందించిన వందేభారత్ రైలు సెట్తో
గరిష్టంగా 180 kmph టెస్ట్ వేగంతో సెట్ చేయబడిన రైలు యొక్క 16 కోచ్ల ప్రోటోటైప్ రేక్ యొక్క వివరణాత్మక
డోలన టయ్ర ల్స్ ను నిర్వహించింది.
దేశీయంగా అభివృద్ధిచేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ దుమ్మురేపింది. తాజాగా   నిర్వహించిన టయ్ర ల్ రన్లో గంటకు 180 కిలోమీటర్లగరిష్ఠవేగాన్ని నమోదు చేసింది.
వందేభారత్ రైలు చరిత:-్ర
2019లో తొలి వందేభారత్ రైలు దేశంలో అందుబాటులోకివచ్చింది. న్యూదిల్లీ-
వారణాసిమార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకితీసుకొచ్చారు. ఢిల్లీ-వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో
రెండోరైలును పవ్రేశపెట్టారు. తాజాగా కోటా (రాజస్థాన్)- నగ్దా (మధ్యపద్రేశ్) సెక్షన్లో టయ్ర ల్ రన్
నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్లగరిష్ఠవేగాన్ని అందుకున్నట్లు కేందమం ్ర త్రితన ట్విటర్లో
పోస్ట్చేశారు.
రైలు వేగాన్ని కొలిచేస్పీడోమీటర్ యాప్ను స్మార్ట్ఫోన్లో ఆన్ చేసిదాన్ని రైలు విండోపక్కన పెట్టి
వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో ఓ దశలో రైలు 183 కిలోమీర్లగరిష్ఠవేగాన్ని అందుకోవడం ఆ
వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనేఉన్న మంచినీళ్లగ్లాసు పెద్దగా కుదుపులకు
లోనుకాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకిరానున్నాయి. రాబోయే
మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్లో కేందం్రపకట్ర ించింది..
“ఇదిసెమీ-హై-స్పీడ్ రైలు. వందేభారత్ రైలు స్వీయ చోదక ఇంజిన్ రైలు, అంటేదీనికిపత్ర్యేక
ఇంజిన్ లేదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు మరియు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కోచ్లు మరియు 180
డిగ్రీల వరకు తిరిగేరివాల్వింగ్ చైర్ ఉన్నాయ

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *