యోనో ఎస్‌బీఐ నుంచి సింపుల్‌గా డబ్బులు పంపండి ఇలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  తమ కస్టమర్లకు ఎస్‌బీఐ యోనో, ఎస్‌బీఐ యోనో లైట్ యాప్స్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది.

ఎస్‌బీఐ యోనో యాప్ నగదు బదిలీని ఎలా ఉపయోగించాలి?

ఇక్కడ క్రింద, మేము ఎస్‌బీఐ యోనోయాప్ నగదు బదిలీ, ఉపసంహరణ పద్ధతిని ఎలా ఉపయోగించాలో వివరిస్తాము. ముందుగా బిట్ చేయండి,ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్‌ని ఉపయోగించడానికి, వినియోగదారు తప్పనిసరిగా ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా నంబర్‌ని కలిగి ఉండాలి. మీరు ఎటిఎం కార్డ్ వివరాలను ఉపయోగించి యాప్‌లోకి లాగిన్ చేయవచ్చు

యాప్ నగదు బదిలీని ఎలా ఉపయోగించాలి?

ఇక్కడ క్రింద, మేము ఎస్‌బీఐ యోనో యాప్ నగదు బదిలీ, ఉపసంహరణ పద్ధతిని ఎలా ఉపయోగించాలో వివరిస్తాము. ముందుగా బిట్ చేయండి, ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్‌ని ఉపయోగించడానికి, వినియోగదారు తప్పనిసరిగా ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా నంబర్‌ని కలిగి ఉండాలి. మీరు ఎటిఎం కార్డ్ వివరాలను ఉపయోగించి యాప్‌లోకి లాగిన్ చేయవచ్చు

ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే కస్టమర్లు ఈ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్స్  ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్స్ ద్వారా మనీ ట్సాన్‌ఫర్ నుంచి లోన్ అప్లికేషన్ వరకు అన్నీ సాధ్యమే. ఈ యాప్‌లోనే వెహికిల్ లోన్ తీసుకొని వాహనాలు కూడా బుక్ చేయొచ్చు

ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయొచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే ముందుగా బెనిఫీషియరీ అకౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీ ఎలా యాడ్ చేయాలి?  అన్న సందేహాలు యూజర్లలో ఉంటాయి. యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీని ఈ స్టెప్స్‌తో యాడ్ చేయండి

యోనో ఎస్‌బీఐ యాప్‌లో బెనిఫీషియరీని యాడ్ చేయడానికి ముందుగా ఎస్‌బీఐ ఖాతాదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్‌బీఐ యాడ్ ఇన్‌స్టాల్ చేయాలి. తమ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత యోనా పే పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ మానెజ్మెంట్ సెలెక్ట్ చేయాలి. ఆడ్/మేనేజ్ బెనెఫిషరీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి

ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు డబ్బులు పంపాలనుకునే ప్రాసెస్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ యాడ్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఎస్‌బీఐ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ అకౌంట్ సెలెక్ట్ చేయండి. అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి

ఒకవేళ ఇతర బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ విరాలు ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి. బెనిఫీషియరీకి రూ.1 ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. మీ రిమార్క్ యాడ్ చేసి పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పైన కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. కన్ఫామ్ చేయండి

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయండి. బెనిఫీషియరీ అకౌంట్ రాబోయే 24 గంటల్లో యాడ్ అవుతుంది. ఇలా బెనిఫీషియరీ అకౌంట్ చేసిన తర్వాత ఇక ఎప్పుడైనా ఆ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *