అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్లలో స్మార్ట్ వాచ్ లు.. వీటితో మీ లుక్ ఆకర్షణీయం;

అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్లలో స్మార్ట్ వాచ్ లు.. వీటితో మీ లుక్ ఆకర్షణీయం;

ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ లు సమయంతో పాటు శరీర ఫిట్ నెస్ లెవెల్స్ ను కూడా తెలియజేస్తాయి. మీరు మీ కోసం మంచి స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం చదవండి. ఇక్కడ బెస్ట్ ఐదు స్మార్ట్ వాచ్ ల గురించి వివరించాం. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లు వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందాయి. ఈ స్మార్ట్ వాచ్ లు బలమైన బ్లూటూత్ కనెక్టివిటీతో అందుబాటులోకి వస్తున్నాయి. వీటీతో మీరు కాల్స్ కూడా చేయవచ్చు. ఇవి ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

జీబ్రానిక్స్ స్మార్ట్ వాచ్ వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో మనకు లభిస్తుంది. ఈ Zebronics Smart Watch 1.69 ఇంచుల డిస్ప్లేతో మనకు లభిస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ లకు సపోర్ట్ చేస్తుంది. ఇది 69 శాతం తగ్గింపుతో మనకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను మీరు ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలతో కనెక్ట్ చేయవచ్చు. ఇది వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ తో మనకు లభిస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్  1.69 ఇంచుల డిస్ప్లేతో మనకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 24 గంటల పాటు మీ హార్ట్ బీట్ ను మానిటర్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ పురుషులు, స్త్రీలు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ డయల్ ప్యాడ్ ను కూడా కలిగి ఉంది.

బోట్ వేవ్ స్మార్ట్ వాచ్ (boAt Wave Smart Watch) వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ పొందింది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో మనకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచుల డిస్ ప్లేతో మనకు లభిస్తుంది. ఈ వాచ్ ప్రస్తుతం 69 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 500 నిట్స్ బ్రైట్ నెస్ అందిస్తుంది. ఇందులో డయల్ ప్యాడ్ తో మనకు లభిస్తుంది. ఈ వాచ్ లో పది కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు.

ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ (Fire-Boltt Smart Watch) హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ను మానిటర్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 240*240 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం 80 శాతం తగ్గింపుతో లభిస్తుంది.

బోట్ xటెండ్ స్మార్ట్ వాచ్ (boAt Xtend Smartwatch) అలెక్సా సపోర్ట్ తో మనకు లభిస్తుంది. దీంతో మీరు హ్యాండ్స్ ఫ్రీగా ఈ స్మార్ట్ వాచ్ ను ఆపరేట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ హెచ్ డీ డిస్ప్లే, స్ట్రెస్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను మీరు అమెజాన్ నుంచి భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *