ఆరోగ్యం

పొగరాయుళ్లకు కేంద్రం భారీ షాక్‌! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే

పొగరాయుళ్లకు కేంద్రం భారీ షాక్‌! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే

పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్‌ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్‌ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్‌ జోన్‌లను తొలగించాలని కమిటీ సిఫార్స్‌ చేసింది. స్టాండింగ్ కమిటీ…

పడుకునే ముందు అరటిపండు తింటే ఒకటీ, రెండూ కాదు ఎన్నో లాభాలు

పడుకునే ముందు అరటిపండు తింటే ఒకటీ, రెండూ కాదు ఎన్నో లాభాలు

 కొందరికి నిద్ర ఇట్టే పట్టేస్తుంది. మరికొందరికి చాలా టైం కావాల్సి వస్తుంది. నిద్రలోకి జారుకోవడం కొందరికి సులభం అయితే మరికొందరికి కష్టంగా ఉండొచ్చు. కొంతమందికి వివిధ కారణాల వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. త్వరగా నిద్రలోకి జారుకునేందుకు, నాణ్యమైన నిద్ర పోయేందుకు చాలా చిట్కాలే పాటిస్తూ ఉండొచ్చు. అయితే నిద్ర పోయేందుకు ముందుగా ఒకటి లేదా రెండు అరటి పండ్లు తినాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. ఇలా అరటి పండ్లు తినడం వల్ల చక్కగా…

శరీరంలో కొవ్వును కరిగించే పండ్లు.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

శరీరంలో కొవ్వును కరిగించే పండ్లు.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల అనేక వ్యాధులు దరిచేరుతాయి. ఈ పరిస్థితిలో చాలా మంది కరిగించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి.. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే మైనపు పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి ఇది అవసరం. అయితే ఇది అధిక మొత్తంలో ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్త నాళాలలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె ధమనుల నుంచి రక్తం తగినంత మొత్తంలో ప్రవహించడం…

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏదైనా వస్తువు ఎక్కడైనా పెడితే కొద్దిసేపటి తర్వాత అది ఎక్కడ పెట్టామో కూడా తెలియక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకొందరు అయితే చాలా సేపు ఆలోచించిన తర్వాత గుర్తుకు వచ్చి మళ్లీ ఆ వస్తువును తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. అలా చాలావరకు మతిమరుపు సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. మతిమరుపు మానవ జీవన శైలి కూడా ఒక కారణం…

టీకి బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి మంచిది?

టీకి బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి మంచిది?

చలికాలంలో చాలా మంది కూడా టీ తాగంది ఉండలేరు. అయితే టీ వల్ల మన ఆరోగ్యానికి ఏమి ఉపయోగం లేదు. టీకి బదులుగా ఈ హెల్తీ డ్రింక్‌ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామందికి నిద్ర లేవగానే టీ కావాలి. కానీ ఇది మీ బరువును పెంచడానికి పని చేస్తుంది. టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తారు. కానీ కొన్ని రోజులు మాత్రమే. మీరు టీ అలవాటు నిజంగా మానేయాలనుకుంటే…

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు..

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు..

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు.. నేటి తరుణంలో కళ్ల సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్రతి పది మందిలో ముగ్గురు కళ్లద్దాలను పెట్టుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.సెల్ ఫోన్, కంప్యూటర్ ల వాడకం ఎక్కువవడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ఈ కంటి సమస్యల బారిన పడుతున్నారు. కంటికి సంబంధించిన సమస్యలు రావడానికి గల కారణాలు మనకు తెలిసినప్పటికి ఏమి చేయలేని…

ఈ చలికాలంలో తులసి, పుదీనా టీ తాగితే జలుబు,దగ్గు, గొంతునొప్పి తగ్గుతుంది.

ఈ చలికాలంలో తులసి, పుదీనా టీ తాగితే జలుబు,దగ్గు, గొంతునొప్పి తగ్గుతుంది.

చాలా మంది సహజసిద్ధమైన హోం రెమెడీస్‌ని ఉపయోగించడానికి ఇష్టపడరు. చాలా సందర్భాలలో, ఇంటి నివారణలు ప్రభావవంతంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వైరల్ జ్వరాలకు సాధారణంగా ఇంటి నివారణలు బాగా పనిచేస్తాయి. తులసి అనేది ఒక మూలిక, దీనిని ప్రధానంగా వివిధ వంటకాలకు మసాలాగా ఉపయోగిస్తారు. గత కొన్ని సంవత్సరాలలో, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఇది ఒక ప్రసిద్ధ సహజ చికిత్సను కూడా కలిగి ఉంది. తులసి పువ్వులు మరియు…

డిప్రెషన్ తో సతమతం అవుతున్నారా ఈ ఆహార పదార్థాలు పరిష్కారం చూపుతాయి

డిప్రెషన్ తో సతమతం అవుతున్నారా ఈ ఆహార పదార్థాలు పరిష్కారం చూపుతాయి

డిప్రెషన్.. చాపకింద నీరులా చాలా మందిని కబలిస్తున్న మహమ్మారి. చిన్న వయస్సు వారి నుండి పెద్దవాళ్ల వరకు చాలా మందిని డిప్రెషన్ వేధిస్తోంది. చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో డిప్రెషన్ ను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పుల వల్ల డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. అలాగే మందులు చక్కగా పని చేస్తాయి. వీటితో పాటు రోజూ తీసుకునే పండ్లు, కూరగాయలు కూడా డిప్రెషన్ కు మందులా పని చేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది….

తోటకూరతో ఎన్ని లాభాలో తెలుసా?

తోటకూరతో ఎన్ని లాభాలో తెలుసా?

తోటకూర అనేది చాలా ఆరోగ్యకరమైనది.ఈ తోటకూర చాలా సులభంగా కూడా జీర్ణమవుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా తోటకూర చాలా బాగా పని చేస్తుంది. ఎదిగే పిల్లలకు తోటకూర చాలా బలమైన ఆహారం.ఈ తోటకూరను ప్రతి రోజూ కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది.ఇంకా అలాగే బీపీ కూడా ఈజీగా నియంత్రణలో ఉంటుంది. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సౌందర్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. తోటకూర రసాన్ని తలకు పట్టించడం వల్ల…

మొలకలు ఆరోగ్యానికి మంచివే కానీ..అతిగా తింటే మాత్రం అంతే సంగతులు?

మొలకలు ఆరోగ్యానికి మంచివే కానీ..అతిగా తింటే మాత్రం అంతే సంగతులు?

ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం కాయగూరలు, పండ్లు,మాంసాహారాలు ఇలా మంచి మంచి పోషకాహారాలు ఉండేవి మాత్రమే తీసుకోవాలి. మొలకలు ఆరోగ్యానికి మంచివే.. కానీ అతిగా తింటే మాత్రం ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..  మొలకల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ప్రోటీన్ల పవర్ హౌస్ అంటారు. అందుకే చాలా మంది వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్నే…