ఉపాధి మరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం

ఉపాధిమరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం:

COVID-19 డిసెంబర్ 2019 లోచైనాలోని వుహాన్ నగరంలోని హుబేపుట్టీ, ఇప్పు డు పప్రంచ వ్యాప్తంగా వ్యాపించింది…
COVID-19 ఆరోగ్య సంక్షోభం అనేదిపప్రంచవ్యా ప్తంగా ఉన్న వ్యక్తుల జీవితాలను మరియు
జీవనోపాధిని మార్చేసిన పెద్దషాక్ !!.
అదనంగా, రాష్టం్రవిధించిన లాక్డౌన్లు మరియు సంస్థల మూసివేతలు చాలా ముఖ్యమైన
పభ్రావాలను కలిగిఉన్నా యి, అనేక దేశాలలో మిలియన్లమందికార్మికులు తమ జీవనోపాధిని
COVID-19 మహమ్మా రి2020లో మొత్తం పప్రంచాన్ని స్తంభింపజేసింద.ి దీని కారణంగా
మిలియన్లమందిపజ్రలు మరణించారు మరియు పరిశమ్ర లు నిలిచిపోయాయి. వ్యా పారాలు మూతపడడం
వల్లపజ్రలు తమ ఉద్యోగాలను కోల్పో యారు.
ఈ మహమ్మా రివల్లప్రైవ్రైేట్ ఉద్యోగాలు మీద ఎక్కు వ పభ్రావం పడిందిఎన్నో mnc కంపెనీలు సహితం
చేతులెత్తేసినిరుద్యోగులుగా చేసారు..
తాజాగా పప్రంచ ఆర్థిక మాంద్యం గూగుల్ , యాపిల్ లాంటి పెద్దటెక్ కంపెనీలను కూడా గట్టిగా
దెబ్బతీసింది.ఒక పక్క ప్రైవ్రైేట్ ఉద్యోగస్తులు మధ్య తరగతి కుటుంబాలు అవ్వడం వల్ల…ఉద్యోగాలు తీసేయడం తో ఎంతగానో..కష్టాలకు గురిఅయ్యరు ..ఒక పక్క బయటకివెళ్ళడానికిఅవకాశం లేక..తినడానికి
తిండిలేక చాలా బాధ పడ్డారు..ఈ పాండమిక్ సిట్యు యేషన్ లో చాలా మందిసాఫ్ట్వేర్ ఉదోగులు ఏ
కాదు ఎన్నో చిన్న ..చిన్నా ఉద్యోగస్తులు కూడా చాలా బాధ పడ్డారు….
అంతకుముందు, Google CEO సుందర్ పిచాయ్ గత నెలలో ప్రొడక్టవిటీమెరుగుపరచాలని ఉద్యోగులను
కోరారు. Google వరుసగా రెండవ క్వా ర్టర్ లో ఊహించిన దాని కంటేతక్కు వ ఫలితాలను పక్రటించింది. ఈ
సందర్బంగా సుందర్ పిచాయ్తో జరిగిన ఆ సమావేశంలో 17 వేల మందికిపైగా గూగుల్ ఉద్యోగులు పాల్గొన్నా రు.ఈ సమావేశంలోనేకంపెనీ ఉద్యోగులను తొలగించబోతోందా అనేపశ్ర్నలు తలెత్తాయి. ఈ పశ్ర్నకు కంపెనీ చీఫ్పీపుల్ ఆఫీసర్ ఫియోనా సికోనీ స్పందిస్తూ , తక్షణమేకంపెనీని ఉద్యోగులను తొలగించేఆలోచన లేదని,అయితేముందు ముందు లే ఆఫ్స్ విషయంలో చెప్పలేము అని చెప్పా రు.
పరిశమ్ర లు కార్మికుల ఆరోగ్యా న్ని కాపాడటానికిమరియు ఉపశమన మరియు నియంతణ్ర విధానాలకు
అనుగుణంగా ప్రోత్సహించడానికికార్యకలాపాలను నిలిపివేయవలసివచ్చి ంది, అనేక దేశాలు విస్తృతమైన
ఉద్యోగ నిలుపుదల పథకాలు మరియు/లేదా కార్మికులకు మద్దతుగా రూపొందించబడిన ఆదాయ మద్దతు
పథకాలను అనుసరించాయి. సాధ్యమైనప్పు డల్లా, రిమోట్ పని ఏర్పా ట్లను ప్రారంభించడానికియజమానులు
వారికార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించారు.
సాఫ్ట్వేర్ కంపెనీలలో కార్మికుల ఆరోగ్య పరిస్తితి అర్థం చేసుకొని ఇంటినుండిపని ఇచ్చా రు కానీ చాలా మంది
సభ్యు లు కి నెట్వర్క్ లు సరిగ్గా లేక ..ఇబ్బంధులు కు గురిఅయ్యరు…

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *