ఈరోజు మార్కెట్లో పసిడి ప్రియులకు ఆశాజనకంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా డౌన్ ట్రెండ్ చేస్తున్న గోల్డ్ మార్కెట్, ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది.
సెప్టెంబర్ 15న 18 నెలల కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర, ప్రస్తుతం 50 వేల మార్కును చేరుకుంది స్థిరపడింది. అందుకే, మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం కొనుగోలుదారులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర మార్కెట్ లో ఎలా ఉన్నదో చూద్దామా.
నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు నామమాత్రంగా పెరిగి 45,950 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,120 వద్ద కొనసాగుతోంది.
ఈరోజు బంగారం ధర
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,120 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,120 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది.
పసిడి ప్రియులకు ఆశజనకంగా బంగారం ధరలు..!!బై రాజా పుల్లగుర | 20 సెప్టెంబర్ 2022న ప్రచురించబడింది ఈరోజు మార్కెట్లో పసిడి ప్రియులకు ఆశాజనకంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి
గత కొంత కాలంగా డౌన్ ట్రెండ్ చేస్తున్న గోల్డ్ మార్కెట్
సెప్టెంబర్ 15న 18 నెలల కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర…
పసిడి ప్రియులకు ఆశాజనకంగా బంగారం ధరలు..!!పసిడి ప్రియులకు ఆశాజనకంగా బంగారం ధరలు..!!Best Oneplus Tvs మీరు అమెజాన్‌లో కొనుగోలు చేయగల కొన్ని ఉత్తమమైన Oneplus TVలు ఇక్కడ ఉన్నాయి మరిన్ని ప్రకటనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు మార్కెట్లో పసిడి ప్రియులకు ఆశాజనకంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా డౌన్ ట్రెండ్ చేస్తున్న గోల్డ్ మార్కెట్, ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 15న 18 నెలల కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర, ప్రస్తుతం 50 వేల మార్కును చేరుకుంది. అందుకే, మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం కొనుగోలుదారులకు ఆశాజనకంగా మారింది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర మార్కెట్ లో ఎలా ఉందో చూద్దామా.